Nojoto: Largest Storytelling Platform

Best ఆవేదన Shayari, Status, Quotes, Stories

Find the Best ఆవేదన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆవేదన in english, ఆవేదన వ్యక్తం చేశారు, ఆవేదన కవితలు, ఆవేదన చెంది, ఆవేదన వ్యక్తం,

  • 6 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Bindu Quotes Writer

#కన్నీరు #ఆవేదన #జీవితసంద్రంలో #తెలుగుకవిత #teluguquotes #Telugu #YourQuoteAndMine Collaborating with Radhika

read more
ఈ ప్రపంచమొక రంగస్థలం..
అందులో కొన్ని జీవితాలు నవ నాటకాలు..
ఎపుడు ఏ రంగమెక్కాలో..
ఎపుడు ఏ నాటకమాడాలో.. — % & #కన్నీరు #ఆవేదన #జీవితసంద్రంలో #తెలుగుకవిత #teluguquotes #telugu  #YourQuoteAndMine
Collaborating with Radhika

srilatha lion

#సమయం #ఆవేశం #ఆవేదన #Telugu

read more
సమయమిస్తే ఆవేశం తగ్గుతుందేమో గాని 
ఆవేదన కాదు  #సమయం #ఆవేశం #ఆవేదన #telugu

Narahari Rao

ఎందుకు ఇలా #ఆవేదన #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
దహించివేస్తున్నది... 
ఆక్రందన 
వెల్లువెత్తుతున్నది... 
అన్వేషణ 
సాగించమంటున్నది... 
ఆలోచన 
చేయమంటున్నది... 

ఇది ఆవేదన ఆక్రందనల పర్వం
ఇది అన్వేషణ ఆలోచనల సర్వం.  ఎందుకు ఇలా 
#ఆవేదన #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

ఎందుకు ఇలా #ఆవేదన #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
కుటుంబానికి ఏదో చేయాలి 
నలుగురి ముందు గర్వంగా నిలపాలి 
స్కూటర్ పై తిప్పిన నాన్నను కారులో తిప్పాలి 
బోసిగా ఉండే అమ్మ మెడను బంగారంతో నింపాలి 
చెల్లెలుకు ఘనంగా పెళ్లి చేయాలి 
నా అనుకున్న వారికి అండగా నిలవాలి 
ఎవరు ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలి 
ఎన్నో ఆశల మధ్య  ఏం చేయలేక పోయానని ఆవేదన 
ప్రతి సగటు మధ్యతరగతి కుర్రవాడి ఆవేదన  ఎందుకు ఇలా 
#ఆవేదన #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

ఎందుకు ఇలా #ఆవేదన #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
కుటుంబానికి ఏదో చేయాలి 
నలుగురి ముందు గర్వంగా నిలపాలి 
స్కూటర్ పై తిప్పిన నాన్నను కారులో తిప్పాలి 
బోసిగా ఉండే అమ్మ మెడను బంగారంతో నింపాలి 
చెల్లెలుకు ఘనంగా పెళ్లి చేయాలి 
నా అనుకున్న వారికి అండగా నిలవాలి 
ఎవరు ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలి 
ఎన్నో ఆశల మధ్య  ఏం చేయలేక పోయానని ఆవేదన 
ప్రతి సగటు మధ్యతరగతి కుర్రవాడి ఆవేదన  ఎందుకు ఇలా 
#ఆవేదన #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Suryasamudra Sasura

#నువ్వు #దగ్గరున్న #క్షణం నీవే #నాఆలోచన నువ్వు #దూరమయ్యే క్షణం నా #ఆవేదన నువ్వే #అశ్వనిసూర్యSasura. #కవిత్వం

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile