Nojoto: Largest Storytelling Platform

Best ఆశ Shayari, Status, Quotes, Stories

Find the Best ఆశ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆశ meaning in english, ఆశిక్ 2 సాంగ్స్ డౌన్లోడ్, ఆశిక్ 2, ఆశీర్వచన మంత్రాలు pdf, ఆశ పాశం,

  • 8 Followers
  • 28 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

నా కంటే చేయడానికి ఒక #పని #ప్రేమించడానికి ఒక #వ్యక్తి #జీవించడానికి ఒక #ఆశ ఈ #మూడు ఉన్నవాళ్లు #నిత్యం #సంతోషంగా ఉంటారు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

#జీవితం #మూడు #ముక్కలాట. [ #ఆశ | #కోరిక | #అవసరం ] ఈ మూడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అయితేలి వీటిలో మొదటి రెండు ఒక స్థాయి వరకే. #కవిత్వం #సూర్యసముద్రససుర

read more
mute video

Suryasamudra Sasura

#మనం #ఒకరి పై #ఆశ పెట్టుకొని #బతకడం మన తప్పే ఎందుకు అంటే ఆశ #తీరదు #మనసుతో & క #న్నీళ్ళతో రాయి చేసుకొని ఎదురు చూడటం తప్ప #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#హైకూలు #సమస్యాపూరణ55 #అందం #yqkavi #Telugu #teluguvelugu #ఆశ #philosophy

read more
ఆశపడకు
వచ్చిపొయే వాటికే
అందమెక్కువ #హైకూలు #సమస్యాపూరణ55 #అందం #yqkavi #telugu #teluguvelugu  #ఆశ #philosophy

srilatha lion

నిను ప్రార్ధించటం తెలీదు కాని ప్రార్ధించా! స్వచ్ఛంగా మనస్ఫూర్తిగ వేడుకోగ ఇంకే ప్రార్ధనతో ఏముందిలే అనిపించింది. మనసార వేడుకున్న నాకు చెప్పకుండానే కళ్ళేడ్చేసాయ్ ఏ దేవుడైనా ఒకటే ఏ దేవుడి దగ్గరైనా నే వేడేదొకటే వేడిన విధానం వేరైయుండొచ్చు గాని నా కన్నీటి ఘోషొకటే. #yqbaba #clicksncanvas #yqkavi #ఆశ #MyCnC #newCnC #beautyinmyvision #కన్నీటిఘోష‌

read more
     నిను ప్రార్ధించటం తెలీదు 
కాని ప్రార్ధించా!
స్వచ్ఛంగా మనస్ఫూర్తిగ వేడుకోగ ఇంకే ప్రార్ధనతో ఏముందిలే అనిపించింది.
మనసార వేడుకున్న నాకు చెప్పకుండానే కళ్ళేడ్చేసాయ్ 
ఏ దేవుడైనా ఒకటే
ఏ దేవుడి దగ్గరైనా నే వేడేదొకటే 
వేడిన విధానం వేరైయుండొచ్చు గాని 
నా కన్నీటి ఘోషొకటే.

srilatha lion

Thank u for ur poke Vinay Narani indaka quote post cheseppudu marchipoina 😁 #అరుకులోయ #నీతో #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #ప్రేమ #ఆశ

read more
అరకులోయ ఆశగ ఎదురుచూస్తుంది 
నీతో నే తనని చూడాలట!

ఎప్పుడు చూపిస్తున్నావ్ మరి? 😉 Thank u for ur poke Vinay Narani indaka quote post cheseppudu marchipoina 😁

#అరుకులోయ #నీతో #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#ప్రేమ #ఆశ

srilatha lion

ఐనా చావని ఆశ చావు వరకు...🖤 #ఆశ #అపోహ #చావు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #మనకోసం

read more
మనకోసం నే నిలబడినపుడే 
నువు ధైర్యం చెయ్యలేకపోయావ్ 
ఇక నాకోసం నిలబడినపుడు చేస్తావనకోవడం నిజంగా అపోహే! ఐనా చావని ఆశ చావు వరకు...🖤

#ఆశ #అపోహ #చావు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#మనకోసం

srilatha lion

నాకు నేనెపుడు మనసులో చెప్పుకునే ఓ మాటిదే! యోగ్యత మీదిదివరకు రాసా ఇక‌మీదట కూడా రాస్తూనే ఉంటా! ఎందుకంటే యోగ్యతున్నా లేకున్నా ఆశ చావడం లేదే! 😄😄 #యోగ్యత #ఆశ #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes

read more
ఆశించి ఆర్జించే ముందు
యోచించి యోగ్యతను 
తూకమేసుకుంటే సరి! నాకు నేనెపుడు మనసులో చెప్పుకునే ఓ మాటిదే!
యోగ్యత మీదిదివరకు రాసా 
ఇక‌మీదట కూడా రాస్తూనే ఉంటా!
ఎందుకంటే యోగ్యతున్నా లేకున్నా
ఆశ చావడం లేదే!
😄😄

#యోగ్యత #ఆశ #yqbaba #yqkavi

srilatha lion

నీతో మనసులో మాట్లాడుకోవడం ఆశ నీ గొంతును వినాలనుకోవడం అత్యాశ ఎంతైనా మనిషికి అత్యాశ తెచ్చిపెట్టేది ముప్పేగా! #అత్యాశ #ఆశ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
తెలిసి తెలిసి తమాయించుకోలేకపోయా!
భయంతో గుండె వేగాన్ని ఆపలేకపోయా! నీతో మనసులో మాట్లాడుకోవడం ఆశ 
నీ గొంతును వినాలనుకోవడం అత్యాశ

ఎంతైనా మనిషికి అత్యాశ తెచ్చిపెట్టేది ముప్పేగా!

#అత్యాశ #ఆశ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#నువు #ఆశ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
ఏనాడు వెనుదిరిగి చూసింది లేదు..
నువ్వున్నావన్న ధైర్యం.

ఈనాడు ఎన్నిసార్లు వెనుదిరిగి 
చూస్తున్నానో లెక్కలేదు..
నువ్వొస్తావన్న ఆశ.

ఏనాడు బలగానికి ఆశపడింది లేదు..
నువ్వొక్కడివే స్థైర్యం.

ఈనాడు నీ పరివారమే 
నా బలగమవాలన్న ఆశకంతులేదు..
నువు నెరవేరుస్తావన్న ఆశ. #నువు #ఆశ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes
loader
Home
Explore
Events
Notification
Profile