Nojoto: Largest Storytelling Platform

Best పెళ్లి Shayari, Status, Quotes, Stories

Find the Best పెళ్లి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పెళ్లి పందిరి mp3 సాంగ్స్, పెళ్లి mp3 సాంగ్స్, పెళ్లి సందడి సినిమా, పెళ్లి సినిమా, పెళ్లి సందడి పాటలు,

  • 4 Followers
  • 11 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

ధర్మానికి విరుద్దం కాని కామం 'కోరిక' ఏదైనా అది నాస్వరూపమే అని భగవద్గీత లో శ్రీ భగవానుడు.. #వన్నెలయ్య_రుబాయిలు 62 #రుబాయి #రుబాయిలు #పెళ్లి #తమకం #కోరిక

read more
లేలేతగ హృదయంలో తమకమేదొ చిగురించే
తపియిస్తూ తలపులన్ని కనులనేదొ అర్దించే
ఆజ్ఞ విన్న కరములేమొ సఖియ చేయి పట్టేసీ..
ధర్మ కామ సృష్టి చక్ర యజ్ఞమేదొ ఒనరించే

"ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ" -భ.గీ 07/11 ధర్మానికి విరుద్దం కాని కామం 'కోరిక' ఏదైనా అది నాస్వరూపమే అని భగవద్గీత లో శ్రీ భగవానుడు..
#వన్నెలయ్య_రుబాయిలు 62 #రుబాయి #రుబాయిలు #పెళ్లి #తమకం #కోరిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమ #పెళ్లి #వన్నెలయ్య_లఘువు_కవిత చాల తక్కువగా గురువులు వాడుతు ఎక్కువ లఘువులతో రాసినది

read more
తనువుల తపనల
కుసుమ పరాగం
మనసుల మమతల
మధు రస రాగం


ప్రేమ
పెళ్లి #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ప్రేమ #పెళ్లి 
#వన్నెలయ్య_లఘువు_కవిత
చాల తక్కువగా గురువులు వాడుతు
ఎక్కువ లఘువులతో రాసినది

Phanindra Ganesh

#yqbaba #yqkavi #Telugu #తెలుగు #పెళ్లి #ganshots love life In a state being confusion, Engaged with you and with love along with the imperfections, Rest the god will take care.

read more
మంచో చెడో,
వ్యర్థమో ఉపయోగమే,
అలవరింది నీవల్లే,
నిలువనంది నీవల్లే,
అర్ధంకాకనే వలచి సేద తీరాను
ఆ నీ వెన్నెల తీరంలో,
ఇకపై దైవేచ్చ. #yqbaba #yqkavi #telugu #తెలుగు #పెళ్లి #ganshots
#love #life

In a state being confusion,
Engaged with you and with love along with the imperfections,
Rest the god will take care.

అజ్ఞాతవాసి

#ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి

read more
పెళ్లి చేసేటప్పుడు 
ఆస్తులు చూస్తారు 
అంతస్తులు చూస్తారు 
జీతాన్ని చూస్తారు 
జాతకాలు చూపిస్తారు 
ఒక్కడే అయితే మురిసిపోతారు 
కట్నం ఎంత అంటే అంత ముట్ట చెబుతారు 
పెళ్లి చేసి పంపిస్తారు 
వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు 
హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు 
బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు
గుడులు గోపురాలకు తిరగమంటారు 
నోములు వ్రతాలు చేయిస్తుంటారు 
పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెబుతారు 
మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు  #ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#నూతన #జంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి

read more
ఎటు చూసినా నూతన జంటలు 
నెలల వ్యవధిలోనే తగాదాలు 
పెద్దల మధ్యకి తీసుకుపోవడాలు 
మాకు పొసగదు అంటూ చెప్పడాలు 
విడాకులు అంటూ కోర్టుకెక్కడాలు   #నూతన #జంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

read more
అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని
అపురూపంగా చూసుకున్న గాజు బొమ్మని 
పెళ్లి అనే బంధం వేసి పరాయి ఇంటికి పంపిస్తాము 
అప్పగింతలు అంటూ మన యువరాణిని అప్ప చెబుతాము 
కన్నీటి సంద్రమై వీడ్కోలు పలుకుతాము 
బిడ్డకు జాగ్రత్తలు చెబుతాము 
అల్లుడికి తప్పులుంటే క్షమించమని కోరుతాము 
చిన్న పిల్ల అంటూ చిట్టి తల్లిని అప్పగిస్తాము 
తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు 
అన్నదమ్ములు శోకసంద్రంలో ఉంటారు 
చుట్టాలు పక్కాలు బాధను వ్యక్తం చేస్తారు 
చిన్నారి తల్లికి చివరిసారి వీడ్కోలు పలుకుతారు 
బాగుండాలి అంటూ ఆశీర్వదిస్తూ సాగనంపుతారు   #పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#పెళ్లి #yqkavi #తెలుగుకవి ఆదర్శంగా ఉండాలి మీ జంట ఆనందంగా ఉండాలని

read more
చక్కని చుక్కకు
తను మెచ్చిన చెలికాడు దొరికాడు
గారాల చిన్నారికి
గడసరి వరుడే దొరికాడు
అందాల జాబిలికి
అర్థం చేసుకునే మొగుడే దొరికాడు
అందరూ నచ్చేలా అందరూ మెచ్చేలా
ఆదర్శంగా ఉండాలి మీ జంట
ఆనందం విరబూయాలి మా ఇంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి ఆదర్శంగా ఉండాలి మీ జంట ఆనందంగా ఉండాలని

అజ్ఞాతవాసి

#ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి

read more
పెళ్లి చేసేటప్పుడు 
ఆస్తులు చూస్తారు 
అంతస్తులు చూస్తారు 
జీతాన్ని చూస్తారు 
జాతకాలు చూపిస్తారు 
ఒక్కడే అయితే మురిసిపోతారు 
కట్నం ఎంత అంటే అంత ముట్ట చెబుతారు 
పెళ్లి చేసి పంపిస్తారు 
వేధిస్తున్నాడు అంటే సర్దుకోమంటారు 
హింసిస్తున్నాడు అంటే మారుతాడు అంటారు 
బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు
గుడులు గోపురాలకు తిరగమంటారు 
నోములు వ్రతాలు చేయిస్తుంటారు 
పరువు ప్రతిష్ట అంటూ నచ్చ చెబుతారు 
మానసికంగా ఆడపిల్లను చంపేస్తారు  #ఆడపిల్ల #పెళ్లి #జీవితం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#నూతన #జంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి

read more
ఎటు చూసినా నూతన జంటలు 
నెలల వ్యవధిలోనే తగాదాలు 
పెద్దల మధ్యకి తీసుకుపోవడాలు 
మాకు పొసగదు అంటూ చెప్పడాలు 
విడాకులు అంటూ కోర్టుకెక్కడాలు   #నూతన #జంట #పెళ్లి #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

read more
అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని
అపురూపంగా చూసుకున్న గాజు బొమ్మని 
పెళ్లి అనే బంధం వేసి పరాయి ఇంటికి పంపిస్తాము 
అప్పగింతలు అంటూ మన యువరాణిని అప్ప చెబుతాము 
కన్నీటి సంద్రమై వీడ్కోలు పలుకుతాము 
బిడ్డకు జాగ్రత్తలు చెబుతాము 
అల్లుడికి తప్పులుంటే క్షమించమని కోరుతాము 
చిన్న పిల్ల అంటూ చిట్టి తల్లిని అప్పగిస్తాము 
తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు 
అన్నదమ్ములు శోకసంద్రంలో ఉంటారు 
చుట్టాలు పక్కాలు బాధను వ్యక్తం చేస్తారు 
చిన్నారి తల్లికి చివరిసారి వీడ్కోలు పలుకుతారు 
బాగుండాలి అంటూ ఆశీర్వదిస్తూ సాగనంపుతారు   #పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile