Nojoto: Largest Storytelling Platform

Best చిత్రం Shayari, Status, Quotes, Stories

Find the Best చిత్రం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చిత్రం movie songs, చిత్రం సినిమా, చిత్రం భళారే విచిత్రం, చిత్రం ఫుల్ మూవీ, చిత్రం ఫుల్ మూవీ ఉదయ్ కిరణ్,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

srilatha lion

#చిత్రం #ఆత్రం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ప్రతి చిత్రం చెప్పునో చిత్రం
కాంచు కనులకది చిత్ర విచిత్రం
తక్కినవారి దృష్టికెలా తలపించినా
కవికులకు మాత్రం చిత్రంగ రాయ ఆత్రం #చిత్రం #ఆత్రం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

Durga Sekhar

#ప్రహేళిక#చిత్రం చెప్పిన కవిత #yqtelugu#yqkavi

read more
సర్కారోడి సీసా ఖాళీ ఐపోతోంది...
మస్తిష్కం మత్తెక్కిస్తూ
అస్తిత్వం అస్తవ్యస్తం చేస్తూ
కాలేయాన్ని కాల్చేస్తూ
కాపురాల్ని కూల్చేస్తూ!!
 #ప్రహేళిక#చిత్రం చెప్పిన కవిత
#yqtelugu#yqkavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile