Find the Best అహం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అహంకారం meaning in english, అహం meaning, అహంకారం కవితలà±, అధికారం à°µà±à°¯à°¤à°¿à°°à±‡à°• పదం, అహం à°¬à±à°°à°¹à±à°®à°¾à°¸à±à°®à°¿,
Mouni Kanna✍
నాడు నేడు రేపు ఈ నాశన ఆయుధాలు మనిషిలో ఉన్న మానవత్వాన్ని చంప్పి మృగాలుగా మార్చి విలువలు- వలువలు లేని సమాజాన్ని ఏర్పాటు చేశాయి #గర్వం #అహం #అత్యాశ #YourQuoteAndMine Collaborating with Lakshmi Tulasi
srilatha lion
అభిమానమే నేర్పే స్వార్ధమును స్వార్ధమే నేర్పే సమర్ధతను సమర్ధతే అలవరిచే అహమును కడకు సమర్ధత తక్కెడకు నడుమన నిలవగ.. తలోవైపు తూగ సిద్ధపడే అహం మరియు అభిమానం. వేటికవే తము గొప్పనగ... సమర్ధతను పదానికి నూతనర్ధాన్ని సృష్టించే పనిలో సమర్ధతను సమర్ధించుకుంటుండగ... తలెగరెయ్యదా తర్కము! నివ్వెరబోదా నిక్కము! #అహం #అభిమానం #సమర్ధత #yqbaba #yqkavi #teluguvelugu #telugu #teluguquotes
srilatha lion
నీ అహమే నీ వెంటొచ్చే పాడె ఎప్పుడెప్పుడు నిను పడదోసి తనపై పరుండబెట్టుకుని నిను మోసుకెళ్దామనే చూస్తుంది అవకాశానికి తావిచ్చావో అంతే సంగతి! #అహం #పాడె #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto