Nojoto: Largest Storytelling Platform

Best సాధన Shayari, Status, Quotes, Stories

Find the Best సాధన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సాధన meaning in telugu, సాధన meaning, సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన సాధన, సాధన సర్గం,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

ప్రతి విషయంలో సాధన ఉండాలి. సాధన practicing. #సాధన #doublecollab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more

సంకల్పం ఉండాలి 




సాధించలేముగా  ప్రతి విషయంలో సాధన ఉండాలి. 
సాధన practicing.
#సాధన #doublecollab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

#అక్షరసుమాలు #తెలుగు #విజయం #సాధన #Telugu #teluguquotes #telugukavi #yqteluguquotes

read more
👣👣👣👣 బాపురం భాషితాలు 👣👣👣👣

ఏ విజయమైనా ఊరకనే నీ దరికి రాదు.
అనుక్షణం నిన్ను ఊరిస్తూ అల్లంత దూరంలో నీకు కానవస్తూనే ఉంటుంది. 

విజయాన్ని సాధించాలని నీ మనస్సులో ఉన్నా కూడా 
నీవు నడిచే మార్గంలో అసాధ్యమైన అసాధారణ అడ్డంకులెన్నో నిన్ను అడ్డగించవచ్చు. 
వేటికీ నీవు చెదరక బెదరక అకుంఠిత దీక్షతో ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ దారి మరలక ముందుకు సాగుతూ పోవాలి. 
నీ దృష్టి అంతా గమ్యం వైపే కేంద్రీకరించబడి ఉండాలి. 
ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు వేసే అడుగులు అన్నీ గమ్యం చేరేంతవరకూ ఆగనేకూడదు. 
నీ కృషికి మెచ్చి అప్పుడే కదా విజయం నీకు దాసోహమయ్యేది!? 

🌹🌹శుభమస్తు 🌹🌹 17/03/2021 🌹🌹
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #తెలుగు #విజయం #సాధన #telugu #teluguquotes #telugukavi #yqteluguquotes

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_షాడోలు #షాడోలు #ప్రహేళిక #యోగం #సాధన

read more
సాధన పూనీ
శోధన కానీ
వేదన పోనీ
మార్గం ఇదే నరేశా.! #వన్నెలయ్య_షాడోలు #షాడోలు #ప్రహేళిక #యోగం #సాధన


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile