Find the Best రాణీ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about రాణీ రాణమà±à°® mp3 సాంగà±à°¸à±, రాణీ రాణమà±à°® పాట, రాణీ రాణమà±à°® అనే పాట, రాణీ రాణమà±à°® పాటలà±, రాణీ రాణమà±à°® రాణీ,
Naresh Reddy Aleti
మనసే దోచిన సొగసుల రాణీ దినుసే మార్చిన వలపుల రాణీ క్షణమే మరువని సొబగే నీదే ఓపను విరహం తలపుల రాణీ నిశితో నిండిన రాతిరి వేళల హృదయం కోరే పలుకుల రాణీ యదలో నిరతం కులికే లలనా తీయని వాణీ తళుకుల రాణీ వన్నెల వెన్నలు కలిగిన వేణియ మధుమయ రమణీ కులుకుల రాణీ #వన్నెలయ్య_గజల్ 126 #గజల్ #గజల్స్ #రాణీ #gazal #gazallover
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto