Nojoto: Largest Storytelling Platform

Best ముగింపు Shayari, Status, Quotes, Stories

Find the Best ముగింపు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ముగింపు పర్యాయపదాలు, ముగింపు, ముగింపులో, ముగింపును, ముగింపుతో,

  • 3 Followers
  • 4 Stories

srilatha lion

అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా... #కథ #ముగింపు #femtos #Trendyfemtos #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రతీ కథ పరుగు 
ముగింపు వైపే అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా...

#కథ #ముగింపు #femtos #trendyfemtos #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

ముగిసేదాక వదలకు
ముగిసాక తట్టిలేపకు #ముగింపు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #philosophy #366days366quotes

Aswartha Lakshmi Mitta

శుభరాత్రి #నానోకథ9 #ముగింపు #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
కఠినమైన కట్టుబాట్లతో
కరోనా లాక్ డౌన్
చట్టాల సడలింపు తో 
"వారి వారి వ్యక్తిగత
బాధ్యత పై వదిలి"
ముగిసింది. 
కొసమెరుపు:
అసలు కథ
ఇప్పుడే
ఆరంభం. 
 శుభరాత్రి 
#నానోకథ9  #ముగింపు  #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Durga Sekhar

శుభరాత్రి #నానోకథ9 #ముగింపు #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
నాకు కనిపించని
నా పార్థివ దేహానికి
ఎందుకు ఊరేగింపు?

నేను కనిపెంచిన
నావాళ్ల అవసరం లేకుండా
ఉంటే చాలు నా ముగింపు! శుభరాత్రి 
#నానోకథ9  #ముగింపు  #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile