Nojoto: Largest Storytelling Platform

Best బాధ్యత Shayari, Status, Quotes, Stories

Find the Best బాధ్యత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about బాధ్యత quotes, బాధ్యత translated in english, బాధ్యత meaning, బాధ్యతలు, బాధ్యత అంటే ఏమిటి,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

#బాధ్యత #ఆరాధన #yqkavi #yqbaba #Telugu #telugukavi #teluguquotes

read more
నీలోని భయాన్ని చూసిన వారు 
నీ బాధ్యతనెందుకు చూడలేకపోయారు
నాలోని తెగువని చూసిన వారు 
నా అమిత ప్రేమనెందుకు చూడలేకపోయారు 
నీ బాధ్యతనే చూడలేని వాళ్ళకి 
నీ ప్రేమెలా అర్ధమవుతుంది
నా ప్రేమనే చూడలేని వాళ్ళకి 
నా ఆరాధన ఇంకెలా అర్ధమవుతుంది #బాధ్యత #ఆరాధన #yqkavi #yqbaba #telugu #telugukavi #teluguquotes

Revanth Teja

#కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన

read more
ఓ కన్నీరు వ్యధ....!!!!

మోయలేనంత బరువులు బాధ్యతగా మారినప్పుడు,
సంపాదించేది కడుపు నింపుకోవటానికే కష్టం అయినప్పుడు,
జీవితం మీద ఆశ రోజురోజుకీ ఆవీరైపోతునప్పుడు,
గుండెలోని బాధల వల్ల, ఆ కన్నీరే కన్నీరు పెట్టుకుంటుంది. #కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన

revanth teja

#కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన

read more
ఓ కన్నీరు వ్యధ....!!!!

మోయలేనంత బరువులు బాధ్యతగా మారినప్పుడు,
సంపాదించేది కడుపు నింపుకోవటానికే కష్టం అయినప్పుడు,
జీవితం మీద ఆశ రోజురోజుకీ ఆవీరైపోతునప్పుడు,
గుండెలోని బాధల వల్ల, ఆ కన్నీరే కన్నీరు పెట్టుకుంటుంది. #కన్నీరు #కన్నీరుకష్టాలు #జీవితం #బాధ్యత #బరువుబాధ్యతలు #అలిసిన

అజ్ఞాతవాసి

#బాధ్యత #yqkavi #తెలుగుకవి

read more
బాధ్యతలను బరువుగా అనుకోకు 
భారంగా చూసుకోకు 
కర్తవ్యంగా అనుకో 
కఠినమైన సరే పూర్తి చేసుకో  #బాధ్యత #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#బాధ్యత #yqkavi #తెలుగుకవి

read more
బాధ్యతలను బరువుగా అనుకోకు 
భారంగా చూసుకోకు 
కర్తవ్యంగా అనుకో 
కఠినమైన సరే పూర్తి చేసుకో  #బాధ్యత #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile