Nojoto: Largest Storytelling Platform

Best వీడ్కోలు Shayari, Status, Quotes, Stories

Find the Best వీడ్కోలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వీడ్కోలు meaning in telugu, వీడ్కోలు meaning, వీడ్కోలు synonyms in telugu, వీడ్కోలు పర్యాయపదాలు, వీడ్కోలు కవితలు,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #Telugu #teluguwritings #yqtelugu #జీవితం #వీడ్కోలు

read more
నీవు వీడ్కోలంటూ వెళ్ళిపోయావు. 
బాగుంది...
అది నీ ఇష్టం!
వెళ్తూ వెళ్తూ 
నాలోని సూర్యుడంటి ఉత్తేజ శక్తిని
చంద్రుడంటి ప్రశాంతతను 
అప్పుడప్పుడు 
మెరిసే జ్ఞాపకాల తారలను కూడా పట్టుకెళ్ళిపోయావు. 
ఇదేం బాగాలేదు! 

✍️నరహరి రావు బాపురం✍️
  అనంతపురము #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #telugu #teluguwritings #yqtelugu #జీవితం #వీడ్కోలు

అజ్ఞాతవాసి

#పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

read more
అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని
అపురూపంగా చూసుకున్న గాజు బొమ్మని 
పెళ్లి అనే బంధం వేసి పరాయి ఇంటికి పంపిస్తాము 
అప్పగింతలు అంటూ మన యువరాణిని అప్ప చెబుతాము 
కన్నీటి సంద్రమై వీడ్కోలు పలుకుతాము 
బిడ్డకు జాగ్రత్తలు చెబుతాము 
అల్లుడికి తప్పులుంటే క్షమించమని కోరుతాము 
చిన్న పిల్ల అంటూ చిట్టి తల్లిని అప్పగిస్తాము 
తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటారు 
అన్నదమ్ములు శోకసంద్రంలో ఉంటారు 
చుట్టాలు పక్కాలు బాధను వ్యక్తం చేస్తారు 
చిన్నారి తల్లికి చివరిసారి వీడ్కోలు పలుకుతారు 
బాగుండాలి అంటూ ఆశీర్వదిస్తూ సాగనంపుతారు   #పెళ్లి #వీడ్కోలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

OPEN FOR COLLAB😍 Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥. • A challenging from PROFOUND WRITERS💎 • Must use this hashtag; #expresstoinspire #pwinking #YourQuoteAndMine #yqquotes #yourquotebaba #profoundwriters #వీడ్కోలు

read more
ఆరంభంలో పండుగల ఆనందం 
అందరితో కలిసి చేసుకున్నాం సంబరం 
మధ్యలో కరోనా కలకలం 
మిగిల్చింది దుఃఖ సాగరం 
మొదలైనది ప్రకృతి బీభత్సం 
తెలియజేసింది మా నిర్లక్ష్యం 
చివరిలో వస్తానన్నది వ్యాక్సిన్ రూపం 
అంతలోనే వచ్చేసింది కరోనా ప్రతిరూపం 
వీడ్కోలు బహుమానం
కరోనా వీరులకు అంకితం  OPEN FOR COLLAB😍

Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥.

• A challenging from PROFOUND WRITERS💎
• Must use this hashtag;
#expresstoinspire 
#pwinking

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile