Nojoto: Largest Storytelling Platform

Best అన్వేషణ Shayari, Status, Quotes, Stories

Find the Best అన్వేషణ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అన్వేషణ meaning, అన్వేషణ mp3 సాంగ్స్, అన్వేషణ మూవీ, అన్వేషణ సాంగ్స్, అన్వేషణ నవల రచయిత,

  • 6 Followers
  • 8 Stories
    PopularLatestVideo

srilatha lion

#అన్వేషణ #సంకెల #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నీలో నీకై అన్వేషణేల? 
నాలో తొంగి చూడు తక్షణమే ఇలా..
దాచా నిను నీకై నాలో నేనిలా..
విధించలేదే.. నీకు ఏ సంకెల..
అదేల అంటావా...?
సంకెల లేని బంధనం అదేగ ప్రేమంటే... #అన్వేషణ #సంకెల #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

శుభరాత్రి #అన్వేషణ #Collab #Telugu #yqkavi #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi#భావసుమాలు₹

read more
నిరంతరము అన్వేషణ
ఈ జీవితం అర్థం  ఏమిటని? 
ఈ జీవి కి గమ్యం ఏమిటని? 
ఎంత చెప్పినా జనులకు
వాస్తవ పరిస్థితి అర్థం కాలేదని?  శుభరాత్రి 
#అన్వేషణ  #collab  #telugu #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi#భావసుమాలు₹

Aswartha Lakshmi Mitta

#అన్వేషణ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
           అన్వేషణ
ఒక మంచి విద్యావిధానం కోసం
ఒక మంచి జీవన విధానం కోసం
మంచి ఆహార అలవాట్ల కోసం
మంచి విలువల కోసం
మనిషిని మనిషిగా గుర్తించే రోజు కోసం
నిరంతరము  నా అన్వేషణ

 #అన్వేషణ  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

శుభరాత్రి #అన్వేషణ #Collab #Telugu #yqkavi #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
అన్వేషణ... 
ఎప్పటిదాకా సాగేను!? 
రాలిపోయే పువ్వంటి నాకు 
చిరవిశ్రాంతి ఎక్కడ కలిగేను!? 
ఓ తోటమాలీ... 
నా సమాధిని నిర్మించుకునేందుకు
కాస్త సాయం చేయవోయీ... 
నీ చేతుల్లో పెరిగిన నాకు 
నీ ఇంటి ఆవరణ
ఇలపై కట్టకడపటి స్వర్గం కదా!!?  శుభరాత్రి 
#అన్వేషణ  #collab  #telugu #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

#అన్వేషణ #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
పక్షుల కిలకిలరావాలు 
ప్రభాత ఉషోదయాలు
కీరవాణి రాగాలాపనలు 
చెవులూరించే గీతాలు

మురళీమనోహరుడి చందాలు 
 సోగకళ్ళ భానుప్రియ అందాలు
క్షణక్షణం ఉత్కంఠల జావళీలు
ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు 
హృద్యమైన రమ్య చిత్రీకరణలు 
వెరసి... 
కథకుడు వంశీ కుంచెనుండి జాలువారిన 
రసవత్తరమైన చిత్రకావ్యం " అన్వేషణ ".

 #అన్వేషణ  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #జీవితం #అన్వేషణ

read more
పోరాటమే
మనిషి మనుగడ
ఆరాటమే
మనుగడ అడుగడుగునా


అన్వేషణే
జీవితం #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #జీవితం #అన్వేషణ

అజ్ఞాతవాసి

శుభరాత్రి #అన్వేషణ #Collab #Telugu #yqkavi #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సాగుతుంది
కొత్త మాటకై
కొత్త బాట కై
కొత్త జీవితాని కై
సరికొత్త జీవనాని కై  శుభరాత్రి 
#అన్వేషణ  #collab  #telugu #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

శుభరాత్రి #అన్వేషణ #Collab #Telugu #yqkavi #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సాగుతుంది
కొత్త మాటకై
కొత్త బాట కై
కొత్త జీవితాని కై
సరికొత్త జీవనాని కై  శుభరాత్రి 
#అన్వేషణ  #collab  #telugu #yqkavi  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile