Nojoto: Largest Storytelling Platform

Best పదాలు Shayari, Status, Quotes, Stories

Find the Best పదాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పదాలు ఇవి, పదాలు పదాలు పదాలు, పదాలు ఇవి కనుగొనబడలేదు, పదాలు అర్థాలు, పదాలు ఏవీ కనుగొనబడలేదు,

  • 4 Followers
  • 6 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

[ ఐ #లవ్ యూ ] కంటే #గొప్ప #మూడు #పదాలు ఏముంటాయి? #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#పెదాలు #పదాలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #శుభసూచిక

read more
పెదాలు తెలపవని పదాలె పలికే
పదాలు చేరక యుగాలె గడిచే 
ఐనా పలికేందుకు వినే చెవులుండవులే!
అక్షరాల అలుకును హృదికి హత్తుకొన మనోపాఠకులసలే ఉండరులే!
హుమ్ ఇంకా
ఎక్కడుందో శుభసూచిక 
ఎప్పుడొస్తుందో హర్షఘడియిక #పెదాలు #పదాలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#శుభసూచిక

srilatha lion

#అక్షరాలు #నాప్రేమ #ప్రేమ #కబురు #పదాలు #yqkavi #Telugu #teluguvelugu

read more
అక్షరాలను అడుగుతున్నా
నువ్వెలా ఉన్నావని!

పదాలతో పంచుకుంటున్నా
నీతొడు కావాలని!

కైతలతో కాలమెల్లదీస్తున్నా
ప్రతిధ్వని నువ్వేనని!

కన్నీటితో కబురంపుతున్నా
కాలాతీతం నాప్రేమనీ! #అక్షరాలు #నాప్రేమ #ప్రేమ #కబురు #పదాలు #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#అనుభవం #పదాలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

read more
అనుభవానికి ముందు 
ఎంత పెద్ద పదాలైనా 
తేలికనిపిస్తాయి

అనుభవం తర్వాత 
ఎంత చిన్న పదాలైనా 
బరువుగా తోస్తాయి #అనుభవం #పదాలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion

అజ్ఞాతవాసి

#కలం #పదాలు #yqkavi #తెలుగుకవి

read more
కలం కదిలించలేక పోతున్నాను
పదాలను పెర్చలేక పోతున్నాను 
ప్రాసలను రాయలేక పోతున్నాను 
భావాలను తెలపలేక పోతున్నాను  #కలం #పదాలు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#కలం #పదాలు #yqkavi #తెలుగుకవి

read more
కలం కదిలించలేక పోతున్నాను
పదాలను పెర్చలేక పోతున్నాను 
ప్రాసలను రాయలేక పోతున్నాను 
భావాలను తెలపలేక పోతున్నాను  #కలం #పదాలు #yqkavi #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile