Nojoto: Largest Storytelling Platform

Best చరిత్ర Shayari, Status, Quotes, Stories

Find the Best చరిత్ర Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చరిత్ర pdf, చరిత్రలో నేడు, చరిత్ర పాటలు, చరిత్ర కావాలి, చరిత్ర సాంగ్స్,

  • 5 Followers
  • 8 Stories
    PopularLatestVideo

Satyabommagani

గుడి ధ్వజస్తంభం కథ #చరిత్ర #మరియు #పురాణాలు #పురాణం

read more
mute video

srilatha lion

#మనసు #చరిత్ర #Telugu

read more
ప్రతీ మనసుదో చరిత్ర 
ఎంత తెలుసుకున్న ఇంకాస్త మిగిలే ఉంటూ...
ఎంతగ తెలుసుకున్న ఇంకేదో దాగుండినట్టు... #మనసు #చరిత్ర #telugu

srilatha lion

राधा कृष्ण पारू देवदा लैला मजनू सलीम अनार रोमियो जूलियट उनकी प्रेम कहानी जैसा हमारी प्रेम कहानी भी इतिहास में मुकाम हासिल करना चाहरी शायद #yqbaba #ప్రేమ #teluguvelugu #yqkavi #చరిత్ర

read more
राधा कृष्ण
पारू देवदा
लैला मजनू
सलीम अनार
रोमियो जूलियट 
उनकी प्रेम कहानी जैसा हमारी प्रेम कहानी भी 
इतिहास में मुकाम हासिल करना चाहरी शायद 
इसीलिए हमारी कहानी अधूरी रह गई हूंगी

రాధాక్రిష్ణ 
పారు దేవదా
లైలా మజ్ను 
సలీమ్ అనార్
రోమియో జూలియెట్ ల 
ప్రేమ కథలలాగ మన ప్రేమ కథ కూడా 
చరిత్రలో స్థానం సంపాదించాలనుకుంటుందేమో 
అందుకే మన కథ సుఖాంతం అవలేదేమో 
 
राधा कृष्ण
पारू देवदा
लैला मजनू
सलीम अनार
रोमियो जूलियट 
उनकी प्रेम कहानी जैसा हमारी प्रेम कहानी भी 
इतिहास में मुकाम हासिल करना चाहरी शायद

Ajay Kumar Gattu

#yqbaba #yqkavi #Telugu YourQuote Kavi #feelings life #writer #చరిత్ర

read more
       - కాలం గీతలు -
గత చరిత్ర స్మృతుల కూడలిలో
కూలిన కోటగోడ లెన్నో
(ఆ) స్మృతుల పునాదుల క్రింద
చితికిన బతుకు లెన్నో.
 #yqbaba #yqkavi #telugu YourQuote Kavi #feelings #life #writer #చరిత్ర

అజ్ఞాతవాసి

#చరిత్ర #yqkavi #తెలుగు #తెలుగుకవి

read more
చదువుకున్న చరిత్ర వేరు 
తెలుసుకుంటున్న చరిత్ర వేరు 
కుటుంబ చరిత్రను దేశ చరిత్రగా మార్చారు 
ప్రజలపై బలంగా రుద్దారు 
ఎందరో మహానుభావులును కనుమరుగు చేశారు 
వారి త్యాగాలను లెక్క లేకుండా చూశారు 
చరిత్ర పుటలు నుండి చెరిపివేశారు  
మీ పేర్లతో మాత్రమే నింపి వేశారు #చరిత్ర #yqkavi #తెలుగు #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చరిత్ర #yqkavi #తెలుగుకవి చరిత్రను మార్చివేశారా వాళ్ల కోసం మాత్రమే రాసుకున్నారా

read more
చరిత్రను మాయచేశారా
చరిత్రను తిరగరాశారా 
చరిత్రను మార్చివేశారా 
వారికి అనుగుణంగా రాసుకున్నారా 
కొందరికే స్థానం ఇచ్చారా 
మిగతా వాళ్ళని బహిష్కరించారా 
వాళ్ల కుటుంబానికి పరిమితం చేసుకున్నారా   #చరిత్ర #yqkavi #తెలుగుకవి చరిత్రను మార్చివేశారా వాళ్ల కోసం మాత్రమే రాసుకున్నారా

అజ్ఞాతవాసి

#చరిత్ర #yqkavi #తెలుగు #తెలుగుకవి

read more
చదువుకున్న చరిత్ర వేరు 
తెలుసుకుంటున్న చరిత్ర వేరు 
కుటుంబ చరిత్రను దేశ చరిత్రగా మార్చారు 
ప్రజలపై బలంగా రుద్దారు 
ఎందరో మహానుభావులును కనుమరుగు చేశారు 
వారి త్యాగాలను లెక్క లేకుండా చూశారు 
చరిత్ర పుటలు నుండి చెరిపివేశారు  
మీ పేర్లతో మాత్రమే నింపి వేశారు #చరిత్ర #yqkavi #తెలుగు #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#చరిత్ర #yqkavi #తెలుగుకవి చరిత్రను మార్చివేశారా వాళ్ల కోసం మాత్రమే రాసుకున్నారా

read more
చరిత్రను మాయచేశారా
చరిత్రను తిరగరాశారా 
చరిత్రను మార్చివేశారా 
వారికి అనుగుణంగా రాసుకున్నారా 
కొందరికే స్థానం ఇచ్చారా 
మిగతా వాళ్ళని బహిష్కరించారా 
వాళ్ల కుటుంబానికి పరిమితం చేసుకున్నారా   #చరిత్ర #yqkavi #తెలుగుకవి చరిత్రను మార్చివేశారా వాళ్ల కోసం మాత్రమే రాసుకున్నారా


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile