Nojoto: Largest Storytelling Platform

Best కాగితం Shayari, Status, Quotes, Stories

Find the Best కాగితం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కాగితం పరిమాణం ఉన్న, కాగితంతో తయారు చేసే పువ్వులు, కాగితంతో చేసే పువ్వులు, కాగితం గురించి, కాగితం పువ్వులు,

  • 4 Followers
  • 11 Stories

srilatha lion

#ప్రహేళిక #ఈవారం_నానీలు #గుండె #కవనం #Telugu #teluguvelugu #కాగితంపై #కాగితం

read more
తన గుండెను చీల్చగ 
కాగితంపై
రక్తాన్ని చిందించి 
కవనమై బ్రతికే! #ప్రహేళిక #ఈవారం_నానీలు #గుండె #కవనం #telugu #teluguvelugu #కాగితంపై #కాగితం

srilatha lion

#అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం

read more
ఎవ్వరూ తారసపడరే 
ఈ కాగిత దారిలో కలం వాహనానికి 
ఆలోనలు,జ్ఞాపకాలనే జోడెద్దుల బండోలె 
ఘల్లు ఘల్లుమంటూ ఒక్కతే పరిగెడుతుంది 
స్వేచ్ఛగా అదే సమయంలో ఒంటరిగా...
స్వేచ్ఛ ఆలోచనల్ని సృజియిస్తే 
ఒంటరితనం జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది
ఆలోచనలేమో స్వేచ్ఛ వదులు చేతులలో 
ఒంటరితనమేమో జ్ఞాపకాల గుప్పిట్లో
రెండూ నావే...రెండూ నాతోనే...
వదలమంది హత్తుకుంటానంటూ
హత్తుకోమంది తరుముతానంటూ 
మాట వినక ఘర్షణకు దిగుతుంటే...
చేసేదేముంది
ఉన్న ఈ అక్షరస్వేచ్ఛతో జ్ఞాపకాల గుప్పిలి నుండి 
అక్షరాల్ని వెదజల్లుతూ పోవడమే. 

కాగిత దారిలో కలంతో నేను. #అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం

srilatha lion

#నానోలు #కాగితం #నీలివర్షం

read more
కాగితంపై 
నీలివర్షం 
హర్షమో
దుఃఖమో #నానోలు #కాగితం #నీలివర్షం

srilatha lion

#నానోలు #Telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

read more
కాగితాన్ని 
ముద్దాడే 
కన్నీరే
అక్షరమై #నానోలు #telugu #yqkavi #teluguvelugu #అక్షరం #కన్నీరు #కాగితం

srilatha lion

#రాధ 5 #కాగితం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నిను తలచి రాయబోతే 
ఆ నింగే కాగితం 
నా మనసేగ కలం

నిను తలచి పాడబోతే
నీ గురుతులె శృతిలయం
నా తలపే రాగాలయం

నిను తలచి ఆడబోతే
నీ నవ్వుతరంగమె నాట్యం
నాలో నీతోనె నటనం #రాధ 5 #కాగితం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కాగితమను రహదారిపై 
కలమను వాహనాన్ని నడప
బాధే ఇందనమాయే #కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

ఒకర్ని పొగుడుతూ రాసినా ఇ౦కొకర్ని దూషిస్తూ రాసిన కాగితం కన్నెర్ర జేయదు పక్షపాతి కాదుగా... #నానోలు #నాఛాలెంజ్ #కాగితం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu

read more
అభిషేకి౦చినా
అవమాని౦చినా
కాదననిది
కాగితం ఒకర్ని పొగుడుతూ  రాసినా ఇ౦కొకర్ని దూషిస్తూ రాసిన కాగితం కన్నెర్ర జేయదు పక్షపాతి కాదుగా...

#నానోలు #నాఛాలెంజ్ #కాగితం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu

Aswartha Lakshmi Mitta

#అక్షరం #కాగితం #బంధీ #కవిత్వం #పదం #తెలుగు #YourQuoteAndMine Collaborating with Rohith Gali Collaborating with Ananthasai Sarath Chandra Collaborating with Bala Tripura Sundari

read more
వెన్నెల కాగితం పైన 
వెలుగు సువర్ణాక్షరాలు #అక్షరం #కాగితం #బంధీ #కవిత్వం #పదం #తెలుగు  #YourQuoteAndMine
Collaborating with Rohith Gali
Collaborating with Ananthasai Sarath Chandra 
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#నానోలు #కాగితం #నీలివర్షం #YourQuoteAndMine Collaborating with srilatha lion Collaborating with Bala Tripura Sundari

read more
హర్షమైనా
దుఃఖమైనా 
కాగితం
సార్థకము #నానోలు #కాగితం #నీలివర్షం #YourQuoteAndMine
Collaborating with srilatha lion
Collaborating with Bala Tripura Sundari

Asha Giri

OPEN FOR COLLAB😍 Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥. • A challenging from PROFOUND WRITERS💎 • Must use this hashtag; #expresstoinspire #pwinking #YourQuoteAndMine #yqquotes #yourquotebaba #profoundwriters #కాగితం

read more
ఈ కాగితం పై ఏం వ్రాయాలి, 
అ‌ంతా పై నుంచి వ్రాసినే వచ్చింది. 
మనము కేవలం కష్టంతో పని చేయాలి,
ఆ దేవుడు నిర్ణయిస్తాడు మన కోసం.  OPEN FOR COLLAB😍

Emblazon this bewitching background with your sumptuous thoughts💭, alluring vocable✒️ and exquisite presentation✨🔥.

• A challenging from PROFOUND WRITERS💎
• Must use this hashtag;
#expresstoinspire 
#pwinking
loader
Home
Explore
Events
Notification
Profile