Nojoto: Largest Storytelling Platform

Best ఏడుపు Shayari, Status, Quotes, Stories

Find the Best ఏడుపు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చే సాంగ్స్, ఏడుపు ముగ్గులు, ఏడుపు పాటలు, ఏడుపు సాంగ్స్,

  • 1 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

#ఆడది #Telugu #teluguvelugu #ఏడుపు #yqkavi

read more
ఓ ఆడదాని ఏడుపుకు 
మరో ఆడదే కారణం కాగలదు 

చాలా విషయాల్లో... #ఆడది #telugu #teluguvelugu #ఏడుపు #yqkavi

srilatha lion

#కలం #కవిత్వం #జీవితం #Telugu #ఏడుపు

read more
మనసు నవ్వాలే గాని  
ప్రతీ కలం నవ్వుతుంది 
ఏ కలానికిష్టం పనిగట్టుకుని ఏడ్వాలని...
ఏడ్చే కలానిది కేవలం కవిత్వం కాదు 
అది అర్ధమవ్వడానికి నీకో జీవితం పడుతుంది  #కలం #కవిత్వం #జీవితం #telugu #ఏడుపు

srilatha lion

#మనసు #ఎదురుచూపు #ఏడుపు #Telugu

read more
మనసేడుస్తుంది 
ఎదురుచూపులో కరిగి
తనుందో లేదో తెలీక... #మనసు #ఎదురుచూపు #ఏడుపు  #telugu

srilatha lion

#ఏడుపు #ఆందోళన 1888 #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నీ అరుపులు,ఏడుపులు వింటే
కొందరికి ఆందోళన
అరిష్టమనీ ఎవరికేమవుతుందోనని!
అదే ఇంకొందరికీ 
అదే ఆందోళన 
కాని ఎవరికేమవుతుందోనని కాదు...
నీకేమైందోనని! #ఏడుపు #ఆందోళన #1888 #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#ఇష్టం #ఏడుపు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
నన్నేడిపించే వాళ్ళకి 
నేనంటే ఎంతిష్టమో 
తెలీదు గాని..
నాకోసం ఏడ్చే వాళ్ళంటే 
నాకు చాలా ఇష్టం #ఇష్టం #ఏడుపు #yqbaba #yqkavi 
#telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#ఏడుపు #విలువ #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
ఏడ్పించేవాడికేం తెలుసు ఏడ్చేదాని ఏడుపు విలువ
కాని ఏడ్చేదానికే తెలుసు ఏడ్పించేవాడి అసలు విలువ #ఏడుపు #విలువ #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile