Nojoto: Largest Storytelling Platform

ఒక చుంబనం ఒక సంగమం ఒక ప్రణయపు జ్ఞాపకం వేల జన్మల ను

ఒక చుంబనం
ఒక సంగమం
ఒక ప్రణయపు జ్ఞాపకం
వేల జన్మల నుండీ కలిసి విడిపోతూ
విడిపోతూ కలిసే
కొత్త పరిచయం
శ్వాసల్లోని కోరికలతో పాత పరిణయం..

©Dinakar Reddy
  #BahuBali #Telugu #teluguquotes #Shayar #storytelling #dinakarreddy #dinakarwrites #telugulovequotes