Nojoto: Largest Storytelling Platform

మస్తిష్కంలో మేథోమథనం ఆమె తలపులలో మరచిపోలేని అతని చ

మస్తిష్కంలో మేథోమథనం
ఆమె తలపులలో
మరచిపోలేని అతని చిద్విలాసం..

©Dinakar Reddy
  #berang #dinakarreddy #dinakarwrites #teluguquotes #teluguwriter #Shayar #storytelling