Find the Latest Status about ayurvedam telugu lo from top creators only on Nojoto App. Also find trending photos & videos.
xd_47
i love you 😘 ©MD ZAHID #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€ #LO√€
srilatha lion
ఎగిరినంతనే మిన్ను నాదనెనా మైనా ఈదినంతనే సాగరం నాదనెనా మీన నడిచినంతనే నేల నాదనెనా కూన మరి మనిషికెందుకో ఈ వింత తపన మూడింట అడుగిడెననా? మూడింటి అధిపతిననా? కేవలం విశ్వమే శాశ్వతం నీ ముందు తరమైనా నువ్వైనా నీ తదుపరి తరమైనా తాత్కాలిమే అద్దెకొచ్చి ఖాళీచేసి వెళ్లిపోయే మాదిరి ఉన్నన్ని రోజులు ఉపయోగించుకుంటూ హానికి ఆస్కారమివ్వక మరు తరం ఉపయోగానికి కాస్తైనా మిగిల్చే ప్రయత్నం మనతోనే మొదలెడదాం ప్రకృతిని కాపాడుకుందాం Save Nature *Kuna = ladykuna ane meaning lo rasa #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu