Find the Latest Status about bharata mataku jejelu poem in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bharata mataku jejelu poem in telugu.
gopi kiran
నీ పాద స్పర్శకి పువ్వులు వికసిస్తాయి నీ చూపుల తాకిడికి వెన్నెలలు విరగబూస్తాయి నువ్వు నవ్వులాటకి రువ్వే నువ్వుకూడా నవ్య రస సృష్టికి బీజం పోస్తుంది నీ చుట్టొ వ్యాపించిన వలయాల శక్తి ప్రకృతిలో ప్రత్యేక వాతావరణానికి కారణం అవుతుంది నీ చుట్టూ వ్యాపించే సుగంధాల్లో సీతాకోకచిలుకలు నర్తిస్తాయి నీ నుంచి జారే స్వేద బిందువుల్లో తామర మొగ్గలు వికసిస్తాయి ప్రకృతికి పర్యాయపదం నువ్వు నువ్వంటే అసాధారణం నువ్వంటే అజరామరం నీ ఆలోచనలకి నాలో ఉన్న నీటి ఆవిరిఆవిరి ఘనీభవించి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వర్షించడం మొదలుపెడుతుంది నీ ఉచ్చ్వాశాల ఉష్ణోగ్రతకి గడ్డకట్టిన హృదయంలోని రక్తం కరిగి ప్రవహించి గుండెల్లో ఆటుపోట్లకు కారణం అవుతుంది నా అంతరాంతరాల్లో ఆవేశపడే భావాలన్నిటికీ ఎదురు సమాధానం చెప్పగలిగింది నువ్వే నా నరనరాల్లో ప్రజ్వలించే అనుభూతులను అగ్నిజ్వాలలకి ఆహుతిచ్చేదీ నువ్వే నేను శిధిలమవుతున్నవేళ తుషారమై ఆర్తిగా తడిమేస్తావు నేను రాలిన పువ్వై జారిపడిన వేళ చిరుగాలివై ఎగిరే రెక్కలనిస్తావు లేవనుకున్నవేళ వసంతమై పూస్తావు ఉన్నావనుకుంటే గ్రీష్మమై వెళ్తావు నువ్వు మంచో చెడో కానీ నా నీడగానే ఉంటావు అది నిజమో అబద్ధమో కానీ నీ ఉనికెప్పుడు నాలో ప్రశ్నార్ధకమే ఎందుకంటే నువ్వు లక్షణం ఎరుగని, కాలం తెలియని ఋతువువి ©gopi kiran #Telugu #write #poem
Shaikjunaidaftab24_Official
My College Experience stories Episodes are going live please watch it ©single_for_ever_junaid My College Experience stories live in nojoto in Telugu
My College Experience stories live in nojoto in Telugu #Poetry
read moreKrtrstate