Find the Latest Status about philosophy 341 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, philosophy 341.
Sweety PIe💚
कुछ बीते हुए लम्हों से मुलाकात हुई... कुछ टूटे हुए सपनो से उम्मीद हुई... याद करने बैठी वो सारी यादे... उसकी शुरुआत आपके खयालो से हुई!!! #341 #hindishayari #hiral #dreams T
Naresh Reddy Aleti
తార వంటి చెలియ రూపు కాల్చుతుంది చిత్రంగా.! ఏమైనా మనసు తననె కోరుతుంది చిత్రంగా.! నన్ను చూసి ఆ చిన్నది విసిరింది అరనవ్వే ఎంత పిచ్చి మనసునాది చిక్కుకుంది చిత్రంగా.! హృదయంలో స్తానాన్ని ఇవ్వడమే నేరమా? ఏ కత్తులు వాడకుండ చంపుతుంది చిత్రంగా.! నిన్నటిలా నేనిప్పుడు లేను కదా యోచిస్తే కొత్తగా నన్ను నాకు చూపుతుంది చిత్రంగా! ఓటమినే లోకంలో ప్రతీ చోట ఎదుర్కొన్న గెలుపు కూడ ఓటమినే పంచుతుంది చిత్రంగా.! సత్యమొకటి తెలియాలని తపిస్తున్న మనసు- ప్రియ మధువు త్రాగకున్న దారి తప్పుతుంది చిత్రంగా.! తను నడిచే దారులలో అడుగులేల వన్నెలోడ నా హృదయం గాలి పటం లాగుతుంది చిత్రంగా ________________________________________ ముస్తాబై నా కోసం నిలుస్తుంది చిత్రంగా కళ్ళ తోటి రమ్మంటూ పిలుస్తుంది చిత్రంగా నాటకాల ఈ ప్రేమను నిజమనుకుని నే వెళితె.. వదిలేసెయ్ ఇక నన్నని అరుస్తుంది చిత్రంగా #వన్నెలయ్య_గజల్ 341 #వన్నెలయ్య_గజల్లు_రుబాయిలు #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
Akthari Begum
If you think you can do it then you can do it, otherwise no one can stop you and you, compulsory achieve your aim, If you think you can do it then you can do it. #philosophy #philosophy #philosophy #philosophyoflife #philosophy #philosophy #paidstory
Patel Harish @##sad status.. life
ये जिंदगी हम पे तेरा कोई ऐसान नही है.... हम अपने हर सास की कीमत चुकाई है यहाँ।। ©Patel Harish @##sad status.. life #philosophy #philosophy
kanishka
किसी पर न करो विश्वाश कोई नहीं देता किसी का साथ साथ बस वही निभाता है जो विधाता कहलाता है ©कनिष्का #philosophy #philosophy
Mushahif Husain
काश दिलों की भी तलाशी संभव होती । कम से कम पता तो चलता, कि किसके दिल मे कितने लोग जिंदा हैं। ©Mushahif Husain #philosophy #philosophy
Mathesh Murugan
bench Two things are infinite: the universe and human stupidity; and I'm not sure about the universe. ©Mathesh Murugan #Bench philosophy #philosophy