Find the Latest Status about sri sri telugu poetry from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sri sri telugu poetry.
Rama Krishna
కలల్లోంచి మేలుకుని, తిరిగి- నిద్రలోకి జారిపోవడమే 'జీవితం' ©Rama Krishna #Telugu #teluguquotes #Poetry
#Telugu #teluguquotes Poetry #ఆలోచనలు
read moreBhu Mi
అర్ధం చేసుకుని విడిపోయే ప్రేమికుల కంటే, అపార్ధాల తో విడిపోయిన ప్రేమికులే ఎక్కువ, ఒకటి గుర్తు పెట్టుకొవటానికి... మరొకటి మర్చిపోవటానికి సాకు.. #yqkavi#telugu#poetry#
Bhu Mi
నీ నుంచి ఒక కబురు, ఒక చూపు, ఒక మాట, ఒక స్పర్శ, వీటి కోసమే నిరంతరం వెంపర్లాడుతోంది నేనే అని చెప్పాలని ఉంది...! #Yqkavi#telugu#poetry#
Bhu Mi
తొలి వలపులో నీవు చేసిన బాసలను ఇంకా మరువనని మనసు మారం చేస్తూనే ఉంది..! పిచ్చి మనసు ఎప్పుడు ఇంతే...!,తనను కాదనుకుని వెళ్లిపోయిన వాళ్ల కోసం ఆరాట పడుతూనే ఉంటుంది..ఎదురు చూస్తూనే ఉంటుంది. Yqkavi#telugu#poetry#
Yqkavitelugupoetry#
read moregopi kiran
ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నను నేను ఎటు వైపు నుంచి ఎటువైపు జారిపోయాను నేను నేను నేనుగా బ్రతికి ఎన్నాళ్ళైందో నేను నేనుగా మిగిలింది ఎక్కడో...... పగిలి నిలిచిన వేళ గతించిన కాలపు గుర్తుల్లో.. నల్లరంగు నీడ బొమ్మలా నేను.. నా వునికిని కోల్పొయాక నా ఊపిరి మర్చిపోయాక ఎల ఉన్నానో ఏమవుతున్నానో తెలియని నిరంతర నిస్ప్రుహలో ఎమి కోల్పోయానో నాకే తెలియని గందరగోళంలో కంగారులో కన్నీరుతో రాయెస్తేనే చెదిరిపొయె నిశ్చల నీటి చిత్రంలాంటి చిత్రమైన బ్రతుకులో నేను నల్లని నీడలా నేను నాకే తెలియని నలుపులా నేను...... ©gopi kiran #Poetry #kavi #Telugu
Rama Krishna
హైడ్రోజన్ తో ఆక్సిజన్ కలిస్తే 'నీరు' దానికి కాస్త నీ జ్ఞాపకాన్ని కలిపితే 'కన్నీరు'! ©Rama Krishna #teluguquotes #telugu #Poetry
#teluguquotes #Telugu Poetry #ప్రేమ
read moreRama Krishna
పెదాలు పదాలైతే కౌగిలించుకునే కాగితాల నిండా ముద్దుల తడి! ©Rama Krishna #poetry #love #telugu
poetry love #Telugu
read moregopi kiran
నేనిక ఎంత మాత్రమూ అంతర్ముఖుడిని కాదు.. పూర్వోత్తేజం కోసం పోరాడుతున్న యోధుడిని... పునర్జీవితం కోసం ఆరాటపడుతున్న కార్యోన్ముఖుడిని.. కొత్త చక్రాలు తొడుక్కుని.. కొత్త బ్రతుక్కై ప్రయాణం చేస్తున్నాను ఇక నుంచి నేను నేను కాదు... సరికొత్తగా రాసుకున్న పాత కథను నేను... నూతనోద్వేగం పొందిన సగటు మానవుడుని నేను నా శ్వాసల్లోంచి కొత్త ఆశ నా మాటల్లోంచి కొత్త పాట... చిగుళ్ళేసుకుంటున్న పాత మోడును ఇప్పుడు నేను చిరునవ్వుల సృష్టి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను నేనేమీ అంతర్ముఖుడిని కాను ఆవేశంతో పడుతున్న అడుగులు కొత్త దారుల్ని ప్రేరేపిస్తున్నాయి ఆలోచనల్లో నలుగుతున్న నిర్ణయాలు నవ్య రీతుల్ని నిర్దేశిస్తున్నాయి ©gopi kiran #Poetry #Telugu #motivate