Nojoto: Largest Storytelling Platform

New amma kosam poems in telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about amma kosam poems in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amma kosam poems in telugu.

Stories related to amma kosam poems in telugu

    LatestPopularVideo

Nithin

Raviteja Raviteja

Raviteja #nee kosam Song #Love

read more

bhavya charu

https://aksharalipi.com/2021/03/07/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81/

©bhavya charu #poems #nojoto #telugu

#WatchingSunset

Sravani Chandolu

nee kosam chusthunna priyathama!!!

read more

srilatha lion

Oka fnd request Pai rasa valla fnd kosam 🙂... #yqbaba #yqkavi #మౌని #Telugu #teluguvelugu

read more
మౌని...
పేరుకు నువు మౌనివైనా 
నాలో అలజడి రేపేవెందుకో
మచ్చుకు నువు మిత్రవైనా
మనసులో తిష్టవేసేవెందుకో
అసలుకు రామచంద్రుడినైనా
నాలో ఈ మాటల మంత్రమెందుకో 
కారణం తెలీలేదు నన్ను నేనడగగ
నిను వెతకగనే తెలిసే నీలో నేనుండగ
ఇంకేం చెప్పను 
ఈ రామచంద్రుడి జానకి నువ్వని
ఈ మౌనికి మాటలు నేనేయని  Oka fnd request Pai rasa valla fnd kosam 🙂...

#yqbaba #yqkavi #మౌని #telugu #teluguvelugu

Anil pietersen

self respect kosam thaggatam veru.. #as

read more
paristhitulani batti mande suryude thagguthuntadu 
alantidi manushulam manam thaggithey thappemundi??
#AS self respect kosam thaggatam veru..

harish manem

అమ్మ కి అంకితం. #Mom #Mother #Telugu #poem #kavita #amma

read more
Maa   ఎంత ఎదిగినా మిగలనా పసిపాపలా నీ ఒడిలోనే
లోకాలెన్ని తిరిగినా చేరనా అలిసి  నీ చెంతనే
గోరంత గెలిచినా వెలగనా గొప్పగా నీ మనసులోనే

అమ్మా!! కొంచెం కరిగినా నీ త్యాగాల అరుణం
కలవరపెట్టే చీకట్లలో కదిలేనా నా పయనం
ఏమిచ్చినా తీరేనా నీ సేవల రుణం
అవధుల్లేని నీ ప్రేమకి ఇదే నా శరణం.🙏 అమ్మ కి అంకితం. #mom #mother #telugu #poem #kavita #amma

Nandhini K

#amma#amma

read more

abbit teck K

amma amma I love you amma #ஷயாரி

read more

Dark Side

amma #amma love #கவிதை

read more
loader
Home
Explore
Events
Notification
Profile