Find the Latest Status about good morning jesus quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, good morning jesus quotes.
Ranga Dega
1 Corinthians:1:28 Good morning జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. And base things of the world, and things which are despised, hath God chosen, yea, and things which are not, to bring to nought things that are: church of Christ 05.10.2022 ©Ranga Dega Good morning #jesus#jesus
Ranga Dega
Romans: 9:1 Good morning నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. I say the truth in Christ, I lie not, my conscience also bearing me witness in the Holy Ghost, church of Christ 17.09.2022 ©Ranga Dega Good morning #jesus#jesus
Ranga Dega
1 Corinthians:3:17 Good morning ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. If any man defile the temple of God, him shall God destroy; for the temple of God is holy, which temple ye are. church of Christ 07.10.2022 ©Ranga Dega Good morning #Jesus#jesus
Ranga Dega
Romans:12:12 Good morning నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. Rejoicing in hope; patient in tribulation; continuing instant in prayer; church of Christ 23.09.2022 ©Ranga Dega Good morning #jesus#jesus
Ranga Dega
Romans:1:16 Good morning సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believeth; to the Jew first, and also to the Greek. church of Christ 02.09.2022 ©Ranga Dega Good morning #Jesus#
Ranga Dega
Romans: 8:5,6 Good morning శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము,ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది. For they that are after the flesh do mind the things of the flesh; but they that are after the Spirit the things of the Spirit.For to be carnally minded is death; but to be spiritually minded is life and peace. church of Christ 16.09.2022 ©Ranga Dega Good morning #jesus #
Ranga Dega
Acts:26:18 Good morning వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను. To open their eyes, and to turn them from darkness to light, and from the power of Satan unto God, that they may receive forgiveness of sins, and inheritance among them which are sanctified by faith that is in me. church of Christ 26.08.2022 ©Ranga Dega Good morning ###God### ###Jesus###
Good morning ##God### ##Jesus###
read moresrxrxm
dont make problems to good peoples jesus is watching... ©Sri Ram #jesus #good
Ranga Dega
Romans:1:18 Good morning దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men, who hold the truth in unrighteousness; church of Christ 03.09.2022 ©Ranga Dega Good #jesus#