Find the Latest Status about ee varsham sakshiga from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ee varsham sakshiga.
lalitha sai
ప్రతి చినుకు నీ తనువుని తడుముతుంటే నా ఒళ్ళంతా నీ పులకరింపులే.. ప్రతి చినుకు నిన్ను మైమరపిస్తుంటే.. నా ఊపిరే.. నీ ఊపిరై.. పరిమళ్లిస్తున్న వేళ. #yqkavi #telugupoetry #varsham #nealochanalu
#yqkavi #telugupoetry #varsham #nealochanalu
read morelalitha sai
వర్షం ప్రతీ చినుకు.. ఈ పుడమి పై పడుతుంటే ఆ మట్టి సువాసన.. నాలో ఓ కొత్త అనుభూతిని నింపింది. #yqkavi #yqtelugu #varsham #mattisuvasana #anubhuti
#yqkavi #yqtelugu #varsham #mattisuvasana #anubhuti
read more