Nojoto: Largest Storytelling Platform

New best telugu poetry Quotes, Status, Photo, Video

Find the Latest Status about best telugu poetry from top creators only on Nojoto App. Also find trending photos & videos about, best telugu poetry.

    LatestPopularVideo

Rama Krishna

Bhu Mi

#yqkavi#Telugupoetry#

read more
అర్ధం చేసుకుని విడిపోయే ప్రేమికుల కంటే,
అపార్ధాల తో విడిపోయిన ప్రేమికులే ఎక్కువ,
ఒకటి గుర్తు పెట్టుకొవటానికి...
మరొకటి మర్చిపోవటానికి సాకు.. #yqkavi#telugu#poetry#

Bhu Mi

#yqkavi#Telugupoetry#

read more
నీ నుంచి ఒక కబురు,
ఒక చూపు,
ఒక మాట,
ఒక స్పర్శ,
వీటి కోసమే నిరంతరం వెంపర్లాడుతోంది నేనే అని చెప్పాలని ఉంది...! #Yqkavi#telugu#poetry#

Bhu Mi

Yqkavitelugupoetry#

read more
తొలి వలపులో నీవు చేసిన బాసలను ఇంకా మరువనని మనసు మారం చేస్తూనే ఉంది..!

పిచ్చి మనసు ఎప్పుడు ఇంతే...!,తనను కాదనుకుని వెళ్లిపోయిన వాళ్ల కోసం ఆరాట పడుతూనే ఉంటుంది..ఎదురు చూస్తూనే ఉంటుంది. Yqkavi#telugu#poetry#

gopi kiran

Rama Krishna

Rama Krishna

poetry love #Telugu

read more

gopi kiran

Bhu Mi

"మనసు కడలిగా మారితే....అంతర్మథనం.! దీనికింక అంథమెక్కడిది.."  #yqkavi#telugu#Firstquote#lost#loneliness#telugu#poetry

Rama Krishna

loader
Home
Explore
Events
Notification
Profile