Nojoto: Largest Storytelling Platform

New akula Quotes, Status, Photo, Video

Find the Latest Status about akula from top creators only on Nojoto App. Also find trending photos & videos about, akula.

    LatestPopularVideo

Akula shankaraiah

Ajay Kumar Akula #Thoughts

read more

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 32 #గజల్స్ #గజల్ Inspired by ravivarma akula garu Ravivarma Akula

read more
పెదవి తాకు పదవులనే తెస్తాదట నా సఖియా
అధరాలతొ మధువులనే ఇస్తాదట నా సఖియా

హృదయ వీణ లయలకే నాట్యమాడు అధరాలే
మదిదోచే మంత్రమేదొ వేస్తాదట నా చెలియ

మందారా పెదవులపై మల్లెలనే నవ్విస్తూ
జీవనమే పరిమళంగ చేస్తాదట నా సఖియా

ప్రేమ చినుకు పెదవి తాకి వణుకుతున్న పెదవులవి
విరహాలను మరిగిస్తు పోస్తాదట నా సఖియా

మురిపించే పెదవులపై రాణి రంగు పూతలేసి
నాలుకతో వన్నెలనే రాస్తాదట నా సఖియా #వన్నెలయ్య_గజల్ 32 #గజల్స్ #గజల్
Inspired by ravivarma akula garu
Ravivarma Akula

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_ప్రేమ Ravivarma Akula గారి పద్దతిలో #వన్నెలయ్య_పరిప్రశ్న

read more
బ్రతుకు మీద ఆశ చిగురించిన ప్రతీసారి
చంపుతారెందుకని? ప్రశ్నించా తన జ్ఞాపకాలను,

యమధర్మరాజుకు చెల్లెల్లము మేమంటూ
సమాధానమచ్చింది. #వన్నెలయ్య_ప్రేమ
Ravivarma Akula గారి పద్దతిలో
#వన్నెలయ్య_పరిప్రశ్న

Durga Sekhar

Dedicating a #testimonial to Ravivarma Akula

read more
కవన కళాశాలలో అతడు ఎక్కువే చదివాడు...
ఓ రెండు 'ఆకులు' 
 Dedicating a #testimonial to Ravivarma Akula

Mouni Kanna✍

Ravivarma Akula గారు ఏదో ట్రై చేశ తప్పులుంటే క్షమించండి #నాభావాలు_మౌనీకన్న

read more
ఏమిచ్చానే నేను నీకు ఏడుపు తప్ప 
అని అడిగాడతను
నీ సగకాలం నాకిచ్చాన్ 
నా భావాలలో నీ బంధానందిచ్చావ్ 
జీవితానికి నీ జ్ఞాపకాల పరిమళాలను అందించావ్

ఇది సరిపోదా అని సెలవిచ్చ నేను.  Ravivarma Akula గారు ఏదో ట్రై చేశ తప్పులుంటే క్షమించండి


#నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

Happy birthday ammu. Tqq Ravivarma Akula garu adagaane raasi pampaaru. #mounikanna28

read more
గజ్జెల సవ్వడి గుండెకు ఒరవడి...
మాటల గలగల మనసుకు సంకెల...
నవ్వుల పువ్వులు మమతల దివ్వెలు...
బుడి బుడి అడుగులు బంగరు వన్నెలు...
చిరు చిరు అలకలు చల్లని మాయలు...
కిల కిల పలుకులు చిలకల కులుకులు...
మెరిసే దిద్దులు మేలిమి సొగసులు...

అదిగో చూడగ బంగరు తల్లి...
ప్రేమను పంచే మమతల వల్లి...
నేలను నడిచిన నింగి జాబిలి...
గుండెను తడిపిన నిండు జావళి....


....✍️ *రవివర్మ ఆకుల* Happy birthday ammu. 

Tqq Ravivarma Akula garu adagaane raasi pampaaru. 

#mounikanna28

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #అక్షరం #అక్షరసుమాలు #అక్షరధినోత్సవం #అక్షరాలయం #అక్షరాస్యతదినోత్సవం #అక్షరసేద్యం Pic source: Ravivarma Akula

read more
నూతన పథం ప్రారంభిస్తు
సనాతన జీవితం ప్రతిబింబిస్తు

సుమధుర భావాలను స్వాగతిస్తు
జ్ఞాన పరిమళాలను ఆస్వాదింపజేస్తు

మాయను అంతం చేస్తు
మహిమను అవలోకిస్తు

భక్తి కలుపుకుని
విరక్తి నిలుపుకుని

ముక్తిని కోరి
శక్తిగా మారి

ముకుందుని దీవెనతో
మీ ముందుకు వచ్చింది,
నా అక్షరం.
ఆశీర్వదించండి.
"అక్షరాణామకారోస్మి"—భ.గీ 10/33 #వన్నెలయ్య_కలం #అక్షరం #అక్షరసుమాలు #అక్షరధినోత్సవం #అక్షరాలయం #అక్షరాస్యతదినోత్సవం #అక్షరసేద్యం 
Pic source: Ravivarma Akula

Naresh Reddy Aleti

అంతే కదా #YourQuoteAndMine Collaborating with Akula savitha Collaborating with వెన్నెల సీత

read more
కాంక్షించింది అందకపోతే
ప్రయత్నాన్ని విరమించకు.. అంతే కదా #YourQuoteAndMine
Collaborating with Akula savitha
Collaborating with వెన్నెల సీత

Naresh Reddy Aleti

సమయం రావాలి అంతే... ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి.... #twoliner #randomthoughts #నీరు #దాహం #అగ్ని #ప్రకృతి #YourQuoteAndMine Collaborat

read more
గాలి కెంత పగనో..
చల్లారిన అగ్నిని కూడా రగిలిస్తుంది! సమయం రావాలి అంతే... ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి....
#twoliner #randomthoughts #నీరు #దాహం #అగ్ని #ప్రకృతి    #YourQuoteAndMine

Collaborat

Mouni Kanna✍

Ravivarma Akula గారిని అనుసరిస్తూ.........రాసిన కాదు ఇలా కన్నీరు కార్చిన నా కలం. #నాభావాలు_మౌనీకన్న

read more
ప్రేమను చూసిన కళ్లకు 
కన్నీటి ఉప్పుసంద్రం కూడా చవిచూడాల్సిందే 
తప్పదటమరి.

నా స్వానుభావం. Ravivarma Akula గారిని అనుసరిస్తూ.........రాసిన కాదు ఇలా కన్నీరు కార్చిన నా కలం.
#నాభావాలు_మౌనీకన్న
loader
Home
Explore
Events
Notification
Profile