Find the Latest Status about amma sukthulu in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, amma sukthulu in telugu.
Yasoda Pudi
harish manem
Maa ఎంత ఎదిగినా మిగలనా పసిపాపలా నీ ఒడిలోనే లోకాలెన్ని తిరిగినా చేరనా అలిసి నీ చెంతనే గోరంత గెలిచినా వెలగనా గొప్పగా నీ మనసులోనే అమ్మా!! కొంచెం కరిగినా నీ త్యాగాల అరుణం కలవరపెట్టే చీకట్లలో కదిలేనా నా పయనం ఏమిచ్చినా తీరేనా నీ సేవల రుణం అవధుల్లేని నీ ప్రేమకి ఇదే నా శరణం.🙏 అమ్మ కి అంకితం. #mom #mother #telugu #poem #kavita #amma