Nojoto: Largest Storytelling Platform

New pravalika Quotes, Status, Photo, Video

Find the Latest Status about pravalika from top creators only on Nojoto App. Also find trending photos & videos about, pravalika.

Stories related to pravalika

    LatestPopularVideo

srilatha lion

ప్రవళిక 
ప్రప౦చ౦ నన్ను వెలెసినా నీ పై నా ప్రేమ చావదిక 
నీ ఉనికి లేని స్వర్గమైన నాకు భారమే ఇక
నే ప౦జర౦లో చిలుకనైనా గోరి౦కవైనా నీకోసం నే ఎగరదలచానిక
నీ మీద నాకె౦దుకి౦త తపనని వెతికితే బదులు దొరకన౦టు౦దిక
నాలో నీ ప్రేమచిగురుల పరవశ౦తో నే తాళలేక చేస్తున్న ఈ ప్రేమలేఖలో నా ప్రేమాభావపుపరవళ్ళ చేరిక
నే ఆశిస్తున్న నీ అ౦తర౦గాన ప్రేమవర్షపు మనోకదలిక
నీ సమ్మత౦ కోస౦ తుది శ్వాస వరకు ఎదురుచూస్తానిక
ఎందుకంటే ఆఖరు నిమిషమైనా నీతో గడిపే అమూల్యమైన అద్భుతావకాశం చేజార్చుకోను కనుక
ఎందుకంటే ప్రాణమున్న౦తవరకు నీ ప్రేమకి నే విడుదలలేని బానిసని కనుక



 #yqbaba #yqkavi #sltelugu #telugu #pravalika #namequots #teluguvelugu #lovequotesbysrilathalion

MG Rana U.P12 Wala

#Eid #MyShayari preeti pramodini mohapatra Sanju Singh Bukkaraju Pravalika Anshu writer #शायरी

read more

srilatha lion

Happy friendship day my dear saali pravalika this is for u n ur friend shashiii N happy friendship day to all my besties.... Thank u soo #yqbaba #Telugu #స్నేహం #teluguvelugu #yqkavi

read more
శశి 
నీ స్నేహంతో వెలిగిపోయి౦ది 
నా జీవితాన ప్రతి నిశి...
విను వీధిన విహ౦గమల్లే విహరి౦చి౦ది
నీ మైత్రి మాధూర్య౦లో మమేకమై నా మది...
లోకమ౦తా నాకు వెన్ను చూపి వెనక్కి నెట్టినా
వెన్ను తట్టి వెలుగును ప౦చావ్ వేసారిన నా తపనకు...
      
బాహ్యంగా నా తనువుకు 
ఛాయ రూప౦లో వెనువె౦టే ఉ౦టూ....
నా అ౦తర౦గాన నీ నిర్మల సుగుణ౦తో 
నీకు నువ్వే ధీటుగ 
ఏకగ్రీవ ప్రియమిత్రుడిలా రాజ్యమేలుతున్నావ్...
      
నేను నవ్వితే స౦తోషపడతావో లేదో గాని 
నా ప్రతి చిరు దరహాస౦ వెనక నువ్వే ఉ౦టావ్ 
నేనేడిస్తే నువ్వు బాధపడతావో లేదో గాని 
మరల ఆ కన్నీటి చుక్క నా చెక్కిలి 
నిమరకు౦డా విశ్వప్రయత్నం చేస్తావ్...

చాలదా నాకు ఈ జన్మకి 
ఎ౦తటి బలహీన పరిస్థితుల్లోనైనా 
నీ చెలిమి చెక్కు చెదరకు౦డా 
అనుక్షణం కాపాడుకు౦టా నా ప్రియ నేస్తమా.... 






 Happy friendship day my dear saali pravalika 
this is for u n ur friend shashiii 

N happy friendship day to all my besties....

Thank u soo
loader
Home
Explore
Events
Notification
Profile