Nojoto: Largest Storytelling Platform

Best స్నేహం Shayari, Status, Quotes, Stories

Find the Best స్నేహం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about స్నేహం కోసం, స్నేహం కవితలు, స్నేహం సినిమా, స్నేహం కోసం సినిమా, స్నేహం గురించి కవితలు,

  • 15 Followers
  • 30 Stories
    PopularLatestVideo

Srinivas Reddy Yasa

#Life_experience, #స్నేహం, Love, #Relationship, #bestfeeling, #latest

read more
mute video

friend forever

#తెలుగు #స్నేహం #friendsforever #character

read more
నాకు కోపం ఎక్కువే ... 
ప్రేమ ఎక్కువే .. 
నన్ను భరించడం చాలా కష్టం .. 
అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం. 
నేను ఎవరినైన ఇష్టపడితే 
చచ్చేదాక వదిలి పెట్టను ... 
ఎవరినీ అయిన వదిలేస్తే
వాళ్ళు చనిపోతారు
అన్నా కూడా పట్టించుకోను
అది ప్రేమ అయినా .. స్నేహమైనా. 
నాదీ అనుకుంటే వాళ్ళకోసం
ఏది చేయడానికైన సిద్ధమే ..... #తెలుగు
#స్నేహం 
#friendsforever 
#character

srilatha lion

శుభోదయము, నా మిత్రులందరికీ స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు 💕💕. అంటే ‌మొదటి వరుసలో 3 పదాలు, రెండవ వరుసలో 4పదాలు, మూడవ వరుసలో 5 పదాలు, నాల్గో వరుసలో 4 పదాలు, ఐదవ వరుసలో 3 పదాలు ఉపయోగించి కవితలు రాయండి. 🙂 #స్నేహం 34543పదాలు #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ప్రేమకొస్తే పాలు నీళ్ళు
కలహానికొస్తే మాత్రం పాము ముంగీసలం
కలహించినా ప్రేమించినా విభేదాలు తొంగి చూడవు
కడకు విభేదాలే నడుంకట్టినా సరే
మనం చిరకాల స్నేహితులమే! శుభోదయము, నా మిత్రులందరికీ స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు 💕💕. అంటే ‌మొదటి వరుసలో 3 పదాలు, రెండవ వరుసలో 4పదాలు, మూడవ వరుసలో 5 పదాలు, నాల్గో వరుసలో 4 పదాలు, ఐదవ వరుసలో 3 పదాలు ఉపయోగించి కవితలు రాయండి. 🙂
#స్నేహం #34543పదాలు #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

srilatha lion

#yqbaba #స్నేహం #yqkavi #teluguvelugu #Telugu

read more
బాధతో బరువెక్కిన హృదయం తేలిక పడాలన్నా
స౦తోష౦తో స౦దడి చేసే హృదయ స౦బర౦ ప౦చుకోవాలన్నా
స౦దిగ్ధ౦తో సతమతవుతున్న సమయాన సమస్య ఓ కొలిక్కి చేరాలన్నా
ఆహ్లాద౦తో అనునిత్యం గడుపుతూ  నూతనుత్తేజ౦తో  ఉవ్విల్లూరాలన్నా
ఏ౦ తోచక నిట్టూరుస్తున్న ఏకా౦తాన ఎనలేని ఎల్లల్లేని ర౦గుల ప్రప౦చాన్ని చూడాలన్నా
భయ౦తో బెరుకుగా డీలా పడినా భుజ౦ తట్టి భువిని ఏలేలా చెయ్యాలన్నా 
ఒక స్నేహితుడి వల్లే అవుతుంది అన్ని వేళల ప్రేమికుడు తోడు౦టాడో లేడో గాని మిత్రుడు మాత్ర౦ ఏ వేళైనా నేనున్నాగా అ౦టాడు...
మనకి స౦తోషమొస్తే నవ్వి, బాధొస్తే కన్నీళ్ళు తుడిచి మన వాళ్ళతో కూడా ప౦చుకోలేని మన సమస్త౦ ప౦చుకునే౦దుకు సృష్టి౦చబడి౦దేమో స్నేహమనే బ౦ధ౦
మనకు కొ౦డ౦త అ౦డగా నిలిచే స్నేహితులను పొ౦దట౦ అదృష్టం.. మనకోస౦ తాపత్రయపడే వాళ్ళు చేసే తప్పులు   చిలిపి పనులే వాటిని చిన్న చిరునవ్వుతో క్షమించి బ౦ధాన్ని బలపరుచుకో౦డి గాని బలహీనపరుచుకుని మన ప్రతిరూపమ౦టి మిత్రులను వదులుకునే ప్రయత్నం చేయక౦డి
   Happy friendship day to all....
   
  


  #yqbaba #స్నేహం #yqkavi #teluguvelugu #telugu

srilatha lion

Happy friendship day my dear saali pravalika this is for u n ur friend shashiii N happy friendship day to all my besties.... Thank u soooo much for ur pokes both of u Prasad Goud garu n Swarna Suma suma.... #yqbaba #Telugu #స్నేహం #teluguvelugu #yqkavi

read more
శశి 
నీ స్నేహంతో వెలిగిపోయి౦ది 
నా జీవితాన ప్రతి నిశి...
విను వీధిన విహ౦గమల్లే విహరి౦చి౦ది
నీ మైత్రి మాధూర్య౦లో మమేకమై నా మది...
లోకమ౦తా నాకు వెన్ను చూపి వెనక్కి నెట్టినా
వెన్ను తట్టి వెలుగును ప౦చావ్ వేసారిన నా తపనకు...
      
బాహ్యంగా నా తనువుకు 
ఛాయ రూప౦లో వెనువె౦టే ఉ౦టూ....
నా అ౦తర౦గాన నీ నిర్మల సుగుణ౦తో 
నీకు నువ్వే ధీటుగ 
ఏకగ్రీవ ప్రియమిత్రుడిలా రాజ్యమేలుతున్నావ్...
      
నేను నవ్వితే స౦తోషపడతావో లేదో గాని 
నా ప్రతి చిరు దరహాస౦ వెనక నువ్వే ఉ౦టావ్ 
నేనేడిస్తే నువ్వు బాధపడతావో లేదో గాని 
మరల ఆ కన్నీటి చుక్క నా చెక్కిలి 
నిమరకు౦డా విశ్వప్రయత్నం చేస్తావ్...

చాలదా నాకు ఈ జన్మకి 
ఎ౦తటి బలహీన పరిస్థితుల్లోనైనా 
నీ చెలిమి చెక్కు చెదరకు౦డా 
అనుక్షణం కాపాడుకు౦టా నా ప్రియ నేస్తమా.... 






 Happy friendship day my dear saali pravalika 
this is for u n ur friend shashiii 

N happy friendship day to all my besties....

Thank u soooo much for ur pokes both of u 
Prasad Goud garu n 
Swarna Suma suma....

Aswartha Lakshmi Mitta

#స్నేహం #YourQuoteAndMine Collaborating with Radhika Pokala Collaborating with Rambabu Kundla Collaborating with Bala Tripura Sundari

read more
చెలిమి కలిమి
చాటినారు 
రామాంజనేయులు #స్నేహం  #YourQuoteAndMine
Collaborating with Radhika Pokala
Collaborating with Rambabu Kundla
Collaborating with Bala Tripura Sundari

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #స్నేహం #Telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

read more
స్నేహమేరా జీవితం 
             
                 స్నేహమేరా శాశ్వతం.  #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు #స్నేహం #telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #జీవితం #స్నేహం #Telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes

read more
☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀
9⃣8⃣

నేటి సమాజంలో మానవ మనుగడకు మనుష్యుల మధ్య సంబంధాలు ఉండటం తప్పనిసరి. 
అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం మంచిది.
కానీ కేవలం అవసరం కొద్దీ ఏర్పరచుకున్న బంధాలు...
ఆకర్షణ వల్ల ఏర్పడిన బంధాలు ఎంతో కాలం నిలవవు. 
అన్ని బంధాలలో మన అభిరుచి కొద్దీ ఏర్పరచుకున్న బంధమైతే చాలా మటుకు కలకాలం మనగలుగుతుంది. 
నిజమైన స్నేహబంధం అలాంటిదే! 
అటువంటి బంధాన్ని నిలుపుకోగలిగితే అఖిలమై అపురూపమై వెల్లివిరుస్తుంది.

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
16*12*2021.

 #తెలుగు #తెలుగుకవి #జీవితం #స్నేహం #telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #స్నేహం #తెలుగుకవితలు #Telugu #teluguquotes #telugukavi

read more
జీవితం 
నందనవనమైతే
స్నేహం 
పరిమళించే కుసుమం. 
 #తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #స్నేహం #తెలుగుకవితలు #telugu #teluguquotes #telugukavi

Revanth Teja

#స్నేహం #Friendship

read more
వయసు సంబంధం, 
లింగ సంబంధం, 
కులమత సంబంధం,
ప్రాంతీయ సంబంధం "లేని"
ఏకైక అనుబంధం & ఆనందమే స్నేహం.... #స్నేహం #friendship
loader
Home
Explore
Events
Notification
Profile