Find the Best rzpicprompt897 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Mouni Kanna✍
నీకోసం వేసే ప్రతీ అడుగులో అలసటకి తావు లేదు ఎడారిలో ఏదారి తెలీకున్న, నీకై ఆలోచిస్తు వేసే ప్రతీ అడుగు నన్ను నీదారికి చేరుస్తుందని నా నమ్మకం. Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
Mouni Kanna✍
వాడిపోతాయని తెలిసినా మళ్ళి పుడుతూనే పూస్తాయి పువ్వులు నిన్ను చేరడంలో ఓడిపోతానని తెలిసినా నిన్ను ఇష్టపడటం ప్రేమించడం కోసమే పూస్తానంటుంది నా మనసు పువ్వు Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
Mouni Kanna✍
నిన్నటి నా నిజానివి నువ్వు నేటి అబద్ధంగా మారి ఆర్పకుర నా ఊపిరిని నీ మౌనమైన సరే నాతో నీమౌనం ఉందని ఆనందించే పిచ్చిదాన్నిర Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
Mouni Kanna✍
నీ కోపాగ్ని జ్వాలలో నన్ను కాల్చెయి గానీ నీ మౌన సంద్రంలో నన్ను ముంచకుర ఊపిరాడట్లేదు నీ మాటవినక Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
Mouni Kanna✍
కనిపించి కనిపించినటు వినిపించి వినిపించినటు ఉండదుర నీలా నువ్వుండు కానీ నాతో నువ్వుండర Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
Mouni Kanna✍
అరవిందమై ఆదమరచి అగుపించగ నీలోని అందాలన్ని ఆవిరులతో పొగలు పొరలగ నీకై వేచి చూసే నా ఎదకోవెలలోకి ఎదురీదేది ఏనాటికో నీకై పలికే నా మనసు ముచ్చట్లు వినరావా చెలి చెంచిత ఓ ప్రియ వాంచిత Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న
ಆಗಂತುಕ
ಮರಳುಗಾಡಿನಂತಹ ಈ ಮರುಳನೆದೆಗೆ ಮಂದ ಮಾರುತವಾಗಿ ಮನತಣಿಸು ಮನೋರಮೆಯಾಗಿ ಮನದೊಳು ಮೋಹಿಸು.. Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #thoshi #yqjogi #ವೀ_ಪದಗಳು #rzpicprompt897 #restzone #collabwithrestzon #YourQuoteAndMine Collaborating with Rest Zone
Crazy Guy Javee 🦋
Happiness comes automatically when seeing your loved ones, wearing a saree and with a flowers in head ,along with a small bindhi and a small jumkhas in ear , wow !! Angels are nothing in front of her .... Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Sarika Tripathi
न रेत की परवाह, न खेत की, मंज़िल पर नजर पडी, तो रास्ते से उठा ली हमने Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone
Nasamajh
तेरी पांँव में पड़ी मोहब्बत की बेड़ियाँ खोल दीं आज मैंने हमेशा के लिए ज़रा सी सुकून की तलाश मुझे भी थीं ।। Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone