Find the Best నవ్వులబడి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
srilatha lion
😅😅 #బ్యూటిటిప్స్ #నవ్వులబడి #మిస్ఇండియా #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes
😅😅 #బ్యూటిటిప్స్ #నవ్వులబడి #మిస్ఇండియా #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes
read moresrilatha lion
నువ్వూ,నేనూ మన పిల్లలు అలా స్కూటిపై షికారుకు బయల్దేరే చిత్రం మన ట్యాంక్ నింపుకుని దాని ట్యాంక్ నింపడం మర్చిపోతాంగా అది ఆగిపోయాక అయాన్ బుజ్జిగాడినేమో మీరెత్తుకుని లలనశ్రీని నేనెత్తుకుని అలా అలా నడిచెళ్తుంటే మధ్యలో నేను ఏవండీ! దీన్ని కూడా మీరే ఎత్తుకోకూడదూ కాస్త నా నడుం వాస్తుంది అంటూ నిన్ను విసిగిస్తుంటే ఓ పని చేయవే దాన్నిటివ్వు నువ్వెందుకింక బాలెన్స్ నా తలపైకెక్కి కూర్చో ఇంకే నువ్వు కూడా నీకు బరువే కదా... కర్మ కర్మ నాకే దొరకాలటే తింగరి సుకుమారి నువు అని నువు తలబాదుకుంటుంటే హ హ అని చిన్న అరనవ్వు నవ్వి ఛీ ఊరుకోండి రోడ్డు మీద పైగా పిల్లల ముందు ఏవిటీ మీ సరసం అని నే సిగ్గుపడుతుంటే నువు ఇదేనే ఇదే నీతో పేచీ సరసానికి వెటకారానికి తేడా తెలియని మా బంగారమే అంటూ పొగుడ్తూ అలా అలా మనం వెళ్తుండగా థియెటర్ రానే వచ్చే మనం నలుగురం కూర్చుని వేరో లోకంలో విహరించే చిత్రం నా కనుల ముందు మెదులుతుంది 😋 😁😁 శుభోదయం #మదిలోమెదిలినచిత్రం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine #నవ్వులబడి Collaborating with YourQuote Kavi
😁😁 శుభోదయం #మదిలోమెదిలినచిత్రం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine #నవ్వులబడి Collaborating with YourQuote Kavi
read moresrilatha lion
మొన్న బర్త్ డే రోజు ఊరెళ్ళా కదా పెళ్ళుందని అక్కడ తీసా ఈ క్యూటీ ని ఫోటో.. తెగ సిగ్గుపడింది అని కవర్ చేసా గాని బెదిరింది పాపం నే దగ్గరికెళ్తే.😜 Add ur beautiful words to this cutyyyyyy 😍😁😁 Clicks & Canvas #yqbaba #నవ్వులబడి #mycnc #myclick #clicksncanvas
మొన్న బర్త్ డే రోజు ఊరెళ్ళా కదా పెళ్ళుందని అక్కడ తీసా ఈ క్యూటీ ని ఫోటో.. తెగ సిగ్గుపడింది అని కవర్ చేసా గాని బెదిరింది పాపం నే దగ్గరికెళ్తే.😜 Add ur beautiful words to this cutyyyyyy 😍😁😁 Clicks & Canvas #yqbaba #నవ్వులబడి #MyCnC #myclick #clicksncanvas
read moresrilatha lion
ఆమె: నేనిలా నీ గుండెలపై వాలి నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెబుతుంటే నీకేమినిపిస్తుంది ప్రియా... అతను: అసలు వెయింగ్ మెషిన్ నిన్నేలా మోస్తుందా అనిపిస్తుంది మాయా 🤔😁😅 #ప్రియా #మాయా #yqbaba #నవ్వులబడి #yqkavi #telugu #teluguvelugu #teluguquotes
#ప్రియా #మాయా #yqbaba #నవ్వులబడి #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes
read moresrilatha lion
🍫 అతను(cherry): బంగారం నేనొచ్చేసా.......!🏃 ఆమె(chubby): హుమ్! చెప్పు 🙁 Cherry: నీకోసం ఏం తెచ్చానో చూడు 🍫 Chubby: aww thank u baby 💞 cherry: మనం షేర్ చేస్కుందామా? Chubby: (Inside)😠😠😠 (Outside) hohoo sure తిందాం baby దానికేం భాగ్యం
అతను(cherry): బంగారం నేనొచ్చేసా.......!🏃 ఆమె(chubby): హుమ్! చెప్పు 🙁 Cherry: నీకోసం ఏం తెచ్చానో చూడు 🍫 Chubby: aww thank u baby 💞 cherry: మనం షేర్ చేస్కుందామా? Chubby: (Inside)😠😠😠 (Outside) hohoo sure తిందాం baby దానికేం భాగ్యం #yqbaba #Telugu #yqkavi #teluguqoutes #telugukavi #చాక్లెట్ #నవ్వులబడి #సరదాగ
read moresrilatha lion
నా పేరు లత... నా వర్ణ౦ శ్వేత.... నా నవ్వు పులకి౦త.... నా ఇ౦టి పేరు గీత... వచ్చాడు మా తాత... తెచ్చాడు ఓ పీత.... అది వ౦డి౦ది మా మాత.... అది ఇష్టం లేక నే మేస్తున్న మెకలా మేత.... హ...హ...హ #yqbaba #లత #yqkavi #telugu #teluguvelugu #namequote #నవ్వులబడి #lovequotesbysrilathalion
#yqbaba #లత #yqkavi #Telugu #teluguvelugu #namequote #నవ్వులబడి #lovequotesbysrilathalion
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited