Nojoto: Largest Storytelling Platform

Best అనామిక Shayari, Status, Quotes, Stories

Find the Best అనామిక Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

srilatha lion

అదేంటో ప్రతి కవితా రంగవల్లిక నీ కనులకు అద్భుతంగా దర్శనమిస్తుంది. అదెంతటి సాధారణమైనదైనా సరే నీ అక్షికదో అద్భుతం... అందుకే ఆ కవితాసిరి అద్భుతమనే మచ్చేసుకు తిరుగుతుంది నీ అద్భుతాక్షి నీడన మెరిసి... ప్రశంస నీ అక్షికైనా మిష మాత్రం నీ మనసే! ఆ మనసుతోనే మూడు భాషల కవికులసారథులు పరిచే ఒక్కో సమస్యావిస్తరిపై ఎంతో ఓర్పునేర్పులతో నీదైన శైలితో వండిన అక్షర వంటకాన్ని వడ్డిస్తూ వైక్యూ వనమున నీ కవన సౌరభాన్ని వెదజల్లుతావ్ కూసింత పరిచయానికైనా,నేర్పిన పాఠానికైనా, #yqbaba #Telugu #testimonial #writingresolution #teluguvelugu #yqkavi #telugutestimonial #అనామిక

read more
అద్భుతాక్షి 😍 అదేంటో ప్రతి కవితా రంగవల్లిక 
నీ కనులకు అద్భుతంగా దర్శనమిస్తుంది.
అదెంతటి సాధారణమైనదైనా సరే 
నీ అక్షికదో అద్భుతం...
అందుకే ఆ కవితాసిరి అద్భుతమనే మచ్చేసుకు తిరుగుతుంది నీ అద్భుతాక్షి నీడన మెరిసి...
ప్రశంస నీ అక్షికైనా మిష మాత్రం నీ మనసే!
ఆ మనసుతోనే మూడు భాషల కవికులసారథులు పరిచే ఒక్కో సమస్యావిస్తరిపై ఎంతో ఓర్పునేర్పులతో నీదైన శైలితో వండిన అక్షర వంటకాన్ని వడ్డిస్తూ వైక్యూ వనమున నీ కవన సౌరభాన్ని వెదజల్లుతావ్
కూసింత పరిచయానికైనా,నేర్పిన పాఠానికైనా,

srilatha lion

thank u for the poke Rohith Gali thammudu 😍 అరూప = రూపం లేనిది అరస = శబ్ధ,స్పర్శ గుణాలు అంటనిది అచల = స్థిరత్వమైనది #అనామిక #అచల #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #teluguvelugu

read more
నీ పిలుపుకు నోచుకోని నేను అనామికని
నీ చూపుకు ఆనలేని నేను అరూపని
నీ రవళిని వినలేని నేను అరసని
నీ పయనాన పారాడలేని నేను అచలని thank u for the poke Rohith Gali thammudu 😍

అరూప = రూపం లేనిది
అరస = శబ్ధ,స్పర్శ గుణాలు అంటనిది 
అచల = స్థిరత్వమైనది

#అనామిక #అచల #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #teluguvelugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile