Nojoto: Largest Storytelling Platform

Best omyfrndu Shayari, Status, Quotes, Stories

Find the Best omyfrndu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about omy meaning, omy, miss u best frnd shayri hindi 0, frnd poetry in urdu, happy birthday wishes for dear frnd shayri 0,

  • 4 Followers
  • 17 Stories

Aswartha Lakshmi Mitta

#జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Bala Tripura Sundari

read more
గతం నా అచ్చు పుస్తకం ,వాచకం.
దాని ఆధారంగానే నేటి నా నోట్స్.
ఇప్పుడు ఈ కోట్స్ #జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu  #YourQuoteAndMine
Collaborating with మనసులో మాట
Collaborating with Varoodhini Prasad
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. #YourQuoteAndMine #omyfrndu #చిత్రంచెప్పినకవిత

read more
ఆశల విత్తులెన్నో 
వేసి వుంచా... 
మంచి మొలకలు
వస్తాయని ఆశ 
ఆశయాల మొగ్గలెన్నో 
మూసి వుంచా... 
అచ్చం సాయంకాలము
కోసి మూసి వుంచిన 
రాత్రి కల్లా పువ్వులు గా
విరబూసిన నిత్యమల్లి లా
విరబూస్తాయని నా ఆశ
ఆశే మనకున్న ఆస్తి.  ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన  Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..

Aswartha Lakshmi Mitta

ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. #YourQuoteAndMine #omyfrndu #చిత్రంచెప్పినకవిత

read more
మాటిమాటికి వచ్చి 
గుర్తు చేస్తూ.... 
గాయాలు కెలుకుతూ 
మళ్లీ మళ్లీ రేపుతూ 
కలవర పెడుతున్న
పాత విషయాలు 
జ్ఞాపకము లన్నిటిని 
పదే పదే ఇబ్బంది
పెడుతున్న గతం
తాలూకు భూతాన్ని 
ఉపయోగము లేని
పిచ్చి దెయ్యాన్ని
సీసాలో బంధించి
మూత పెట్టేసా 
నిశ్చింతగా... 
ధైర్యముగా వున్నా😌😌
 ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన  Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..

Aswartha Lakshmi Mitta

ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. #YourQuoteAndMine #omyfrndu #చిత్రంచెప్పినకవిత

read more
కళాకృతి
................... 
అక్షరాలను చెక్కుతూ
కవితలల్లుతూ... 
అందంగా భద్రపరచుకుని
అదే సమయంలో 
అందరిని అలరిస్తూ 
అద్భుత కళాకృతి 
నే చూసిన ఆర్ట్ పీస్ 
మదిగదిలో వున్న  
ఈ సీసా వైక్యూ సీసా
 అందులో నా కవితలు ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన  Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..

Aswartha Lakshmi Mitta

ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. #YourQuoteAndMine #omyfrndu #చిత్రంచెప్పినకవిత

read more
చిట్టి గుండెను చుట్టూ
ఆవరించిన గూడులా 
సీసా అగుపించు మనసా 
ప్రతి  కంపనం ప్రతికంపనం
అన్ని కనిపిస్తున్నాయి... 
గుండె ఎంత అలజడి కి
ఆరాటాలకు గురౌతూందో 
అంతా తెలుస్తూనే వుంది 
సీసా తెలుపుతూంది 
మరి సీసాలా భద్రముగా
బాగా చూసుకోవాలిగా
గాయపరచ కుండ
గాయ పడకుండ
 ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre  గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..

Aswartha Lakshmi Mitta

ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. #YourQuoteAndMine #omyfrndu #చిత్రంచెప్పినకవిత

read more
 సీసా విలువైనది
సీసా భద్రముగా 
చూసుకోవాలి 
ఎంత భద్రముగా
వుంటే అది 
అంతకాలం 
బాగుంటుంది 
నీ లోని మనసే 
సీసా లాంటిది
నీవు సూర్యరశ్మి 
నింపితే కిరణాలు
నీవు వెన్నెల
నింపితే చల్లని
కిరణాలు
ప్రతిఫలించు
నీచేతి లోనే
ఏం నింపాలనే
నిర్ణయం... మిట్టా లక్ష్మి
 ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre  గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..

Aswartha Lakshmi Mitta

#హైకూలు #ప్రహేళిక #మనసు #సంద్రం #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with శివ యోగి

read more

సాధ్యము కాదు
లోతైన మనో సంద్రం
కొలువ లేము #హైకూలు #ప్రహేళిక #మనసు #సంద్రం #omyfrndu  #YourQuoteAndMine
Collaborating with మనసులో మాట
Collaborating with శివ యోగి

Naresh Reddy Aleti

Unofficial Collab with Dr.Chandana Valli Garu #నానోలు #మనసు #పగిలినమది #అక్షరం #కవిత #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Ka!yani Jks Collaborating with Chandana bhaskar

read more
మలిచిందేమో..
మనసు,
మనుగడను!
మోహనమైనది. Unofficial Collab with Dr.Chandana Valli Garu

#నానోలు  #మనసు #పగిలినమది #అక్షరం #కవిత #omyfrndu   #YourQuoteAndMine
Collaborating with మనసులో మాట
Collaborating with Varoodhini Prasad
Collaborating with Ka!yani Jks
Collaborating with Chandana bhaskar

Naresh Reddy Aleti

#omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట

read more
బాధించేది వేరేదో కాదు,
పెంచుకున్న ఆశలు..
పెట్టుకున్న ఆశయాలు! #omyfrndu  #YourQuoteAndMine
Collaborating with మనసులో మాట

Omyfrndu

#మనసులోమాట #omyfrndu #Moon #ఆలోచనలు

read more
బాధపడే ప్రతి వ్యక్తి సమస్య ప్రేమే కానక్కర్లేదు..

©  Omyfrndu #మనసులోమాట #omyfrndu 
#Moon
loader
Home
Explore
Events
Notification
Profile