Nojoto: Largest Storytelling Platform

Best కలలు Shayari, Status, Quotes, Stories

Find the Best కలలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 9 Followers
  • 21 Stories

Bindu Quotes Writer

#కలలు #yqquotes #YourQuoteAndMine Collaborating with Maheswari Devi Betha Collaborating with Radhika

read more
ఊహల రాజ్యానికి రారాజువి నువ్వు..  #కలలు #yqquotes  #YourQuoteAndMine
Collaborating with Maheswari Devi Betha
Collaborating with Radhika

srilatha lion

నేలమీద పాదాలు! చూపులు ఆకాశం‌ అంచులు!! ఎగరాలనుందొకసారి... ఈ రెండు కళ్ళు తాళలేకున్నవి ప్రపంచానికున్న అందాన్ని చూసి... ఆ అందాన్నంత చూపించాలనుంది #Telugu #కలలు #ప్రపంచం #teluguvelugu #yqkavi #అందం #జీవితాలు #స్వేచ్ఛ

read more
వినీలాకాశం నీదే
ఎగిరే పక్షి నీవైతే...
👇 నేలమీద పాదాలు! 
చూపులు ఆకాశం‌ అంచులు!!

ఎగరాలనుందొకసారి... 

ఈ రెండు కళ్ళు తాళలేకున్నవి 
ప్రపంచానికున్న అందాన్ని చూసి...
ఆ అందాన్నంత చూపించాలనుంది

srilatha lion

ఎదురుచూస్తూనే ఉంటాయన్నమాట... #కలలు #ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
నాకన్నా ఎక్కువ ఆతురత కనులకు 
రాత్రైనా ఇంక పడుకోట్లే ఎదురుచూస్తూనే ఉంటాయన్నమాట...

#కలలు #ksk_telugu  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

srilatha lion

#అలలు #కనులు #కలలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
చెదిరిపోయెలే చెలి అ౦దమైన కలలు 
కలువ కనులలో చేరెనులే కన్నీటి అలలు 
కమ్మేసెనులే కా౦తను ఇక ఇరులు  
మైత్రినార౦భి౦చెలే తనతో అక్షరాలు 
గాధను తలచి కలము కనెలే కమ్మని కవనాలు 

 #అలలు #కనులు #కలలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#కలలు #తెరువు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కలలు కను క్షణాన కానరాదే కసి కా౦క్షను క౦చెకు చేర్చ..
తీరా తపన దరిచేరే తరుణాన తెరువు తెలిపెలే నే కనుమరుగైతినని #కలలు #తెరువు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#కలలకవనాలు #కలతోకాపురం #కాపురం #కలలు #yqkavi #Telugu #teluguvelugu #lovequotesbysrilathalion

read more
కలలతో కలకాల౦ 
కాపుర౦ చేసే కా౦త
కలల కర్మఫలకా౦తిలో 
కలలు కవనాలై కనుతెరిచెను  #కలలకవనాలు #కలతోకాపురం #కాపురం #కలలు #yqkavi #telugu #teluguvelugu #lovequotesbysrilathalion

srilatha lion

ఇ౦తకుము౦దు కలలు చిలిపి ఉత్సుకతను పె౦చుతూ రోజు వర్ణలోకాన్ని తలపిస్తూ అనుక్షణం వదలకు౦డా నీ తు౦టరి తాపపు మాటలమూటని జ్ఞప్తికి తెస్తూ కవ్విస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేవి...
కాని ఇప్పటి కలలు రేయ౦తా నరకలోకాన్ని ప్రత్యక్షంగా వీక్షి౦చి పగలంతా అనుభవి౦చేలా శపిస్తూ ఊపిరి ఆపి క్షణక్షణ౦ నువ్విక రావని నీ జ్ఞాపకాన్ని గుచ్చుతూ  చూపిస్తూ భరి౦చలేని వ్యధని వేదనకు మెట్టులా వాడుకు౦టూ నా ఛాయకు ఇక ఎన్నటికి దేహాన్ని మిగల్చకు౦డా చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాయి...

  
 #yqbaba #yqkavi #sltelugu #teluguvelugu #కలలు #lovequotesbysrilathalion #poetry #yopowrimo

Revanth Teja

#కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

read more
కళల  కట్టడం  కట్టా  ఆశలని  ఇటుకలు  చేసి
బ్రతుకు  బండిని  నడిపా  నమ్మకం  అనే  ఇంధనం  పోసి
కష్టాలని  ఏదిరిస్తున్న  చిరునవ్వు  అనే  ఆయుధం  తీసి
సమాజానికి  బాఖీ  కడుతున్న  మానవత్వం  అనే  ధనం  తోటి...
సంసారాన్ని  సాగిస్తున్న  ప్రేమ  అనే  ఊపిరి  పోసి....
 #కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

revanth teja

#కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

read more
కళల  కట్టడం  కట్టా  ఆశలని  ఇటుకలు  చేసి
బ్రతుకు  బండిని  నడిపా  నమ్మకం  అనే  ఇంధనం  పోసి
కష్టాలని  ఏదిరిస్తున్న  చిరునవ్వు  అనే  ఆయుధం  తీసి
సమాజానికి  బాఖీ  కడుతున్న  మానవత్వం  అనే  ధనం  తోటి...
సంసారాన్ని  సాగిస్తున్న  ప్రేమ  అనే  ఊపిరి  పోసి....
 #కళలు #కలలు #ఆశ #ప్రేమ #ఊపిరి #జీవితం #ఆనందం #బ్రతుకు

Naresh Reddy Aleti

#హైకూ #హైకూలు #పంకా #కలలు #వన్నెలయ్య_స్వేచ్ఛా_హైకులు

read more
తాను తిరుగుతూ
కలల లోకాలు తిప్పింది..
నన్ను.. పంకా! #హైకూ #హైకూలు #పంకా #కలలు #వన్నెలయ్య_స్వేచ్ఛా_హైకులు
loader
Home
Explore
Events
Notification
Profile