Nojoto: Largest Storytelling Platform

Best అందం Shayari, Status, Quotes, Stories

Find the Best అందం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అందం అమ్మాయి అయితే lyrics, అందం అమ్మాయి, అందం అమ్మాయి అంటే, అందం మీద కవితలు, అందం అందం,

  • 11 Followers
  • 56 Stories

Mouni Kanna✍

#బంధం #ఆనందం #అందం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔

read more
చెలియ చిరునవ్వు 
చెలికాడి పెదవులపై... 
ఇదే వారి ప్రేమకి
నిర్వచనం 
 
 #బంధం
#ఆనందం
#అందం #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత
Collaborating with కళ్యాణ్ 💔కళ్యాణ్💔

Mouni Kanna✍

#YourQuoteAndMine Collaborating with నా ఆలోచనలు నా ఇష్టం #ప్రేమ #అందం #Telugu #teluguquotes #teluguvelugu #తెలుగు

read more
ఓయి
నిన్ను నా వశం చేసుకోడానికి 
నా కంటి చూపు చాలదా కన్న....😉 
వేరే ఇంకేమన్న కావాలని ఆ..........   #YourQuoteAndMine
Collaborating with నా ఆలోచనలు నా ఇష్టం
#ప్రేమ
#అందం
#telugu  
#teluguquotes 
#teluguvelugu 
#తెలుగు

srilatha lion

నేలమీద పాదాలు! చూపులు ఆకాశం‌ అంచులు!! ఎగరాలనుందొకసారి... ఈ రెండు కళ్ళు తాళలేకున్నవి ప్రపంచానికున్న అందాన్ని చూసి... ఆ అందాన్నంత చూపించాలనుంది #Telugu #కలలు #ప్రపంచం #teluguvelugu #yqkavi #అందం #జీవితాలు #స్వేచ్ఛ

read more
వినీలాకాశం నీదే
ఎగిరే పక్షి నీవైతే...
👇 నేలమీద పాదాలు! 
చూపులు ఆకాశం‌ అంచులు!!

ఎగరాలనుందొకసారి... 

ఈ రెండు కళ్ళు తాళలేకున్నవి 
ప్రపంచానికున్న అందాన్ని చూసి...
ఆ అందాన్నంత చూపించాలనుంది

srilatha lion

#జ్ఞాపకాలు #అందం #Telugu #yqkavi #teluguvelugu

read more
ప్రతీ జ్ఞాపకాన్ని 
అందంగా తీర్చిదిద్దక్కర్లేదు...

అసలు జ్ఞాపకాలంటేనే 
అందమైనవి. #జ్ఞాపకాలు #అందం #telugu #yqkavi #teluguvelugu

srilatha lion

#నీనవ్వు #నీనవ్వుముఖం #Telugu #teluguvelugu #yqkavi #అందం

read more
దేవుడు ఇంతందాన్ని ఎలా సృష్టించాడా అనిపిస్తది!
నీ నవ్వు మొహం చూసినపుడల్లా... #నీనవ్వు #నీనవ్వుముఖం #telugu #teluguvelugu #yqkavi #అందం

srilatha lion

ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤... #జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #Telugu #yqkavi #teluguvelugu

read more
కొన్ని సాంగత్యాలు చాలా అందమైనవి
ఎంతంటే ఆ సాంగత్యాల్లేని జీవితమంత అందవిహీనంగ,అంధకారంగ అనిపించేంత...

ఐనప్పటికీ అంతందమైన సాంగత్యాలు 
మనతో ఉండుట కల్లే... ఎందుకంటే ఆ అందం మన జీవితాలకెక్కడ అంటుకుంటుందో అనేమో...🖤...

#జీవితం #అందం #సాంగత్యం #మనుషులు #telugu #yqkavi #teluguvelugu

srilatha lion

#అందం #అర్ధం‌ #మెప్పు #నువు #Telugu

read more
అందానికర్ధం తెలీదు నాకు 
నువు మెచ్చిందే అందం ఇదొకటే తెలుసు... #అందం #అర్ధం‌ #మెప్పు #నువు #telugu

srilatha lion

నిదుర నుండి లేపినా అడగాలనిపించే ఒకే ఒక మాట... #కల #నీనవ్వు #అందం #Telugu

read more
ఒకసారి నవ్వవా...

నువు నవ్వితే చాలా బావుంటావ్... నిదుర నుండి లేపినా అడగాలనిపించే ఒకే ఒక మాట...

#కల #నీనవ్వు #అందం #telugu

srilatha lion

ఇది అందరికీ అంకితం...🖤 Thank u for ur poke thats all i write chandhu...🌹❤️ #అందం #నీలా #సహజత్వం #తెలుగు #yqkavi #Telugu #Telugu #నువు

read more
నువు నీలా ఉన్నపుడే 
మరింత అందంగ కనిపిస్తావ్ 

నీలా కనిపించి చూడోసారి
నువు చాలా బావుంటావ్... ఇది అందరికీ అంకితం...🖤

Thank u for ur poke thats all i write chandhu...🌹❤️

#అందం #నీలా #సహజత్వం #తెలుగు #yqkavi #telugu #telugu #నువు

srilatha lion

#అందం #పండగ #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu #క్షణం life

read more
ప్రతీ పండక్కి, ప్రతీ క్షణానికి 
నిన్ను పరిచయం చెయ్యాలి
నీతో ఉంటే వాటి అందమే వేరని... #అందం #పండగ #తెలుగు #yqkavi #telugu #teluguvelugu #క్షణం #life
loader
Home
Explore
Events
Notification
Profile