Nojoto: Largest Storytelling Platform

Best గమ్యం Shayari, Status, Quotes, Stories

Find the Best గమ్యం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about గమ్యం 3, గమ్యం తెలుగు ఫుల్ మూవీ, గమ్యం mp3 సాంగ్స్, గమ్యం చేరాలని క్రిస్టియన్ సాంగ్, గమ్యం సినిమా పాటలు,

  • 5 Followers
  • 9 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ప్రేమ #గమ్యం #సాక్ష్యం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
నా ప్రేమకు అర్థం నీవు
నా జీవితానికి గమనం నీవు #ప్రేమ
#గమ్యం
#సాక్ష్యం  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

నీకోసమొక ప్రాణం బ్రతుకుతుంటే
నీ బ్రతుకొక ప్రాణం కోసం బ్రతుకుతుంది 
ఏంటో విచిత్రం! 
ఎంతకీ తేలదూ...
ఏ తీరం చేరదు...
అగమ్యగోచరమే నీ గమ్యమై
అలజడే నీ తీరమాయే మరి! #తీరం #గమ్యం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

గార్దభాల్లా ప్రపంచాన్ని ఎక్కడినుండెక్కడికో మోసుకెళ్ళాలి. సురక్షితంగా గమ్యానికి చేర్చేలా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోమారు సమయపాలనకు కట్టుబడి నిద్రాహారాలకు సైతం నీళ్ళొదిలి నోరు కట్టుకుని కళ్ళలో వత్తులేసుక్కూర్చోవాలి. కర్తవ్యానికి కదిలి అపుడపుడు కుటుంబాన్నే చుట్టం చూపుకు పరామర్శించే దుస్థితికి చేరాలి. అపరిచితుడైనా సరే తాననారోగ్యంగున్నా సరే ఎందరివో ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని నడుం బిగించాలి. వ్యక్తిగత లొసుగుల్తో మనసు కలిచివేసినా సరే సంద్రం కన్నుల్లో కల్లోలం రేపుతున్నా సరే ఆపదలో అల్లాడుతూ తానే అగమ్ #yqbaba #Telugu #teluguquotes #గమ్యం #teluguvelugu #yqkavi #ప్రయాణం #వాహనచోదకుడు

read more
గమ్యం 
  👇 గార్దభాల్లా ప్రపంచాన్ని ఎక్కడినుండెక్కడికో మోసుకెళ్ళాలి.
సురక్షితంగా గమ్యానికి చేర్చేలా అప్రమత్తంగా ఉండాలి.
ఒక్కోమారు సమయపాలనకు కట్టుబడి 
నిద్రాహారాలకు సైతం నీళ్ళొదిలి నోరు కట్టుకుని కళ్ళలో వత్తులేసుక్కూర్చోవాలి.
కర్తవ్యానికి కదిలి అపుడపుడు కుటుంబాన్నే చుట్టం చూపుకు పరామర్శించే దుస్థితికి చేరాలి.
అపరిచితుడైనా సరే తాననారోగ్యంగున్నా సరే ఎందరివో ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని నడుం బిగించాలి.
వ్యక్తిగత లొసుగుల్తో మనసు కలిచివేసినా సరే సంద్రం కన్నుల్లో కల్లోలం రేపుతున్నా సరే ఆపదలో అల్లాడుతూ తానే అగమ్

srilatha lion

#గమ్యం #గమనార్హం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
ఏ రోజుకు ఆ రోజు మరుసటి రోజును వేడుకుంటుంది 
మంచిని వరంగా ఇవ్వలేకపోయినా చెడును శాపంగా మూటగట్టకుమని.. అయినా కనికరం లేని కాలం చేదునే రుచి చూపింది... చవిచూసి చూసి తన మది స్థంభించిపోయింది..
గమ్యం ఎరుగని గమనంలా ఒక్కోసారి ఆ గమనమే గమనార్హమైన పరిస్థితి...
తన మది స్థంభిస్తేనేం తెర వెనుక కథ పరిగెడుతూనే ఉంది
ఇన్నాళ్ళు తన లోకం అర్ధం చేస్కుంటుందనుకుంది కాని అది మనోవైకల్యం గలది తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే నానుడిలో కూరుకుపోయిందని తెలియదు కాబోలు
 #గమ్యం #గమనార్హం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 44 #రుబాయిలు #రుబాయి #గమ్యం #అడుగు

read more

ప్రతీ రోజు లక్ష్యాలలొ పాదమేమొ కదులుతోంది
ప్రతీ క్షణము దేహంలో ఆయువేమొ కరుగుతోంది
పొందలేక కొన్నింటిని విడవలేక కొన్నింటిని
క్షణం క్షణం ఇలలోనా మనసేమొ రగులుతోంది #వన్నెలయ్య_రుబాయిలు 44 #రుబాయిలు #రుబాయి #గమ్యం #అడుగు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #శిల #గమ్యం #లక్ష్యఛేదన #yqkavi #Telugu #Inspiration Collaboration with Haseena Gorantla

read more
ఎన్ని మలుపులు
తిరిగి నిలిచెనో
ఎన్నెన్ని దెబ్బల
నోర్చి వెలిగెనో


శిల శిల్పమైనప్పుడు
కల గమ్యం చేరినప్పుడు #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #శిల #గమ్యం #లక్ష్యఛేదన #yqkavi #telugu #inspiration 
Collaboration with Haseena Gorantla

చిరంజీవి మాచర్ల.

#గమ్యం #Quote

read more
గమ్యాన్నే కాదు, గమ్యం చేరుకోవడానికి చేసే ప్రయాణాన్ని కూడా ఆనందించగలవాడే అసలైన విజేత. #గమ్యం

చిరంజీవి మాచర్ల.

#గమ్యం #Quote

read more
గమ్యాన్నే కాదు, గమ్యం చేరుకోవడానికి చేసే ప్రయాణాన్ని కూడా ఆనందించగలవాడే అసలైన విజేత. #గమ్యం

Pavangpk

#Goal #గమ్యం #pavangpk #Win #Inspiration #Life #పోరాటం

read more
గమ్యం ఒక గొప్ప పదం..
దానిని చేరుకోవాలనే నీ పోరాటమే నీ గొప్పతనం..

-Pavangpk #goal #గమ్యం #pavangpk #win #inspiration #life #పోరాటం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile