Nojoto: Largest Storytelling Platform

Best కలం Shayari, Status, Quotes, Stories

Find the Best కలం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కలం పట్టుకుని, కలం కవితలు, కలం పేర్లు, కలం కాయ పచ్చడి, కలం బోర్డు,

  • 9 Followers
  • 29 Stories
    PopularLatestVideo

Madhu Jain

#శ్రావణసమీరం#నాకలం #కలం #నాకవనం #కవనం #yqkavi #తెలుగు #YourQuoteAndMine Collaborating with శ్రావణ సమీరం

read more
నా మనస్సు తో
నా భావనాల్ పరిణయం
నా ఊహాల పల్లకి లో
నా మధుర కళ ప్రాయణం.  #శ్రావణసమీరం#నాకలం #కలం  #నాకవనం #కవనం #yqkavi #తెలుగు  #YourQuoteAndMine
Collaborating with శ్రావణ సమీరం

srilatha lion

#కాలం #కలం #Telugu #కాలే_హృది #ముక్తకాలు #సమస్యాపూరణ100 #teluguvelugu

read more
కాలం కలంలో సిరా ఐపోదు
కాలే హృదిలో చమురింకిపోదు #కాలం #కలం #telugu #కాలే_హృది #ముక్తకాలు #సమస్యాపూరణ100 #teluguvelugu

srilatha lion

#కలం #కవిత్వం #జీవితం #Telugu #ఏడుపు

read more
మనసు నవ్వాలే గాని  
ప్రతీ కలం నవ్వుతుంది 
ఏ కలానికిష్టం పనిగట్టుకుని ఏడ్వాలని...
ఏడ్చే కలానిది కేవలం కవిత్వం కాదు 
అది అర్ధమవ్వడానికి నీకో జీవితం పడుతుంది  #కలం #కవిత్వం #జీవితం #telugu #ఏడుపు

srilatha lion

#అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం

read more
ఎవ్వరూ తారసపడరే 
ఈ కాగిత దారిలో కలం వాహనానికి 
ఆలోనలు,జ్ఞాపకాలనే జోడెద్దుల బండోలె 
ఘల్లు ఘల్లుమంటూ ఒక్కతే పరిగెడుతుంది 
స్వేచ్ఛగా అదే సమయంలో ఒంటరిగా...
స్వేచ్ఛ ఆలోచనల్ని సృజియిస్తే 
ఒంటరితనం జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది
ఆలోచనలేమో స్వేచ్ఛ వదులు చేతులలో 
ఒంటరితనమేమో జ్ఞాపకాల గుప్పిట్లో
రెండూ నావే...రెండూ నాతోనే...
వదలమంది హత్తుకుంటానంటూ
హత్తుకోమంది తరుముతానంటూ 
మాట వినక ఘర్షణకు దిగుతుంటే...
చేసేదేముంది
ఉన్న ఈ అక్షరస్వేచ్ఛతో జ్ఞాపకాల గుప్పిలి నుండి 
అక్షరాల్ని వెదజల్లుతూ పోవడమే. 

కాగిత దారిలో కలంతో నేను. #అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం

srilatha lion

#ప్రహేళిక #మాత్రాసమాన #Telugu #yqkavi #teluguvelugu #బిలం #పడవ #కలం

read more
పడవంచుకు బిలమాయే
బిక్కుమనక ఎట్టెట్టా!
మనసంచుకు నిప్పాయే
తగలబడక తనువెట్టా!
కలమంచుకు శోకమాయె
చెరువవక చదువరెట్టా! #ప్రహేళిక #మాత్రాసమాన #telugu #yqkavi #teluguvelugu #బిలం #పడవ #కలం

srilatha lion

#కలం #స్థావరం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
కదలనంటుంది కలం
కదలలేక కాదు 
కదలాలని లేక 

మాటాడనంటుంది మౌనం
మాటలు రాక కాదు 
మళ్ళీ తనకే జతవ్వలేక

సాగనంటుంది పాదం
సత్తువ లేక కాదు
సుస్థిర స్థావరాన్ని కూల్చలేక #కలం #స్థావరం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

srilatha lion

#కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
కాగితమను రహదారిపై 
కలమను వాహనాన్ని నడప
బాధే ఇందనమాయే #కాగితం #కలం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

Thanks for the invitation jyothi dear..♥ #కలం #నాగ #yqkavi#తెలుగు #YourQuoteAndMine Collaborating with NagaJyothi Ravipati

read more
తన తలపుతో జతకట్టింది హృదయం 
తాళలేని తను లేని తమాయింపులోనూ తన్మయం Thanks for the invitation jyothi dear..♥

#కలం 
#నాగ
#yqkavi#తెలుగు #YourQuoteAndMine
Collaborating with NagaJyothi Ravipati

srilatha lion

#పంచప్రాణాలు #కలం #yqbaba #yqkavi #lovequotesbysrilathalion

read more
నా పంచప్రాణాలను కలంగా మార్చా
నా ఆరోప్రాణాన్ని సిరా రూపంలో దారబోసా
నా అంతులేని భావోద్వేగాలను అక్షరాలుగా కూర్చా
నీ మీద నా ప్రేమకు అద్దం పట్టేలా పాదాలను కవనంగా పేర్చా
 #పంచప్రాణాలు #కలం #yqbaba #yqkavi #lovequotesbysrilathalion

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #కలం

read more
నిశ్శబ్ద కలం ...సుశబ్ద సంగీతం 
సిరా స్రవంతి నుండి సంగీత స్రవంతి
భావరాగ తాళ గతుల గీతాలు
శృతి లయలు మధుర మానస గీతికలు 

 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#కలం
loader
Home
Explore
Events
Notification
Profile