Nojoto: Largest Storytelling Platform
    PopularLatestVideo

srilatha lion

#రాత్రి #భయం #మనసు

read more
మనసంతా గందరగోళమైతే 
రాత్రికన్నా భయంకరమైంది 
మరొకటుండదు... #రాత్రి #భయం #మనసు

srilatha lion

#భయం #మనసు #దేహం

read more
భయాన్నే ఎక్కువ పోషిస్తుందీ మనసు...
దేహానికన్నా! #భయం #మనసు #దేహం

srilatha lion

#నిద్ర #మెలుకువ #జీవితం #భయం #Telugu #teluguvelugu

read more
మెలుకువొస్తే భయమేస్తుంది

జీవితమంత కళ్ళముందు కదలాడుతుంటుంది! #నిద్ర #మెలుకువ #జీవితం #భయం #telugu #teluguvelugu

srilatha lion

#మనసు #ప్రేమ #భయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
మనసును మించిన పిచ్చిదేది
ప్రేమను మించిన మాయావియేది
జీవితాన్ని మించిన చిత్రమేది
భయాన్ని మించిన చిత్రవదయేది #మనసు #ప్రేమ #భయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#శబ్దం #చరవాణి #భయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నిశ్శబ్దాన్ని మించి భయపెడుతుంది 
ఆమె చరవాణి మ్రోగే శబ్దం  #శబ్దం #చరవాణి #భయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#భయం #గుండెదడ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
భయానికి గుండెదడకీ మధ్య 
అనులోమానుపాత బంధమనుకుంటా...
భాగస్వామ్యమెంతో ప్రభావమూ అంతే! #భయం #గుండెదడ #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #భయం #పరాజయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
భయమే పరాజయం
ధైర్యమె జయప్రదం
ఎలుగెత్తవె నినదం
ఓ కూనలమ్మ! #కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #భయం #పరాజయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#దీపిక #ప్రాణం #భయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
వెలుతురులో వెలిగే దీపికలకన్నా
చీకట్లో చీకటయే చంద్రికలెక్కువయే!
బాధపడుతూ బ్రతికే క్షణం కన్నా
భయపడుతూ బ్రతికే క్షణాల్లోనే ప్రాణం మూగిపోయే! #దీపిక #ప్రాణం #భయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes

srilatha lion

పరుల మాట పెడచెవిన పెట్టినా కనీసం నీకు నువ్వైనా ధైర్యం చెప్పుకోవడం ఆరంభించు.. నీ మౌనరాగాన్ని నీకన్నా బాగా ఇంకెవరు వినలేరుగా! #మౌనరాగం #ధైర్యం #భయం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
ఆగని 
నువ్వాపలేని వాటిలోనే 
నువ్వాగిపోతుంటే
అదృష్టవశాత్తు ఆ ఆగనిది ఆగిననాడు
నీకంటూ ఏమైనా మిగిలుంటుందో లేదో 
అన్న భయాందోళనతోనే బ్రతికేవేం?
నువు ఆగిపోబోక ముందే నీలో
కదలికను కలిగించు 
నీ కథలోని మలుపును నీ కనువిప్పుతోనే 
మున్ముందుకు నడిపించు పరుల మాట పెడచెవిన పెట్టినా
కనీసం నీకు నువ్వైనా ధైర్యం చెప్పుకోవడం ఆరంభించు..
నీ మౌనరాగాన్ని నీకన్నా బాగా ఇంకెవరు వినలేరుగా!

#మౌనరాగం #ధైర్యం #భయం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

srilatha lion

👆*గుట్టు - బాధతో కూడిన భయం #yqbaba #yqkavi #మనసు #భయం #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

read more
మనసెందుకో భయపడుతూ 
భయపెడుతుంది
విడమరిచి విన్నవించుకోలేకపోతుంది 
ఐనా ఎందుకో 
నాకంతా అవగతమవుతూనే‌ వుంది.
నాతోనే దాగుడుమూతలా?
తానెంత దాచినా 
అనుభవించాల్సింది నేనేనన్న సంగతి 
మరిచిందో! 
లేక అనుభవించేది నేను కాబట్టే 
తన గుట్టును జాగ్రత్తపర్చబోయిందో!
తనకే తెలియాలంటూ
ఆశ్చర్యార్ధకంతో కూడిన సంశయానికి 
తెరదించాలనున్నా 
నిశి నిశ్శబ్ధ సడి సృజియించే అలజడి 
ఇంకా ఇంకా తట్టి మరీ చోద్యం చూస్తుంది 
ఎందుకిలా! ఎన్నాళ్ళిలా! అనే 
బదులు దొరకని మూసధోరణి ప్రశ్నలతో 
హ హ హ  👆*గుట్టు - బాధతో కూడిన భయం 

#yqbaba #yqkavi #మనసు #భయం #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile