Nojoto: Largest Storytelling Platform

Best శివుడు Shayari, Status, Quotes, Stories

Find the Best శివుడు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about శివుని పాటలు, శివుడి పాట, శివుడు ఫొటోస్ డౌన్లోడ్, శివుడు ఫొటోస్, శివుడు పార్వతి ఫొటోస్ డౌన్లోడ్,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Raj Kumar KRK

#శివరాత్రి #శివుడు #మహాశివరాత్రి #yqtelugu

read more
మీమ్మల్ని చేరడానికి అందరికీ మార్గం తెలుసు,
కాని కొద్దిమంది మాత్రమే ఆ దారిని అనుసరిస్తారు...
మహా శివరాత్రి శుభాకాంక్షలు.💐 #శివరాత్రి 
#శివుడు
#మహాశివరాత్రి
#yqtelugu

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 162 #వన్నెలయ్య_భక్తి_గజల్ #వన్నెలయ్య_పండగ #గజల్స్ #గజల్ #తెలుగుగజల్ #శివుడు #yqkavi Pic source ; uma chelli galary ఉత్పలిని 📝

read more
త్రిగుణములను దాటమనే పద బిల్వము అందుకో.!
త్రివర్గములు దాటివస్తె యద భస్మము పూసుకో.!

బండలతో నిండి ఉన్న కొండలంటె ఇష్టమైతె
రాటుదేలి పోతినయ్య మది దుర్గము నాడుకో.!

ఉత్తరాన తిరిగి తిరిగి ఆ అడుగులు కందెనేమొ
కాపడమూ పెడతాను నీ పాదము ఇచ్చుకో.!

నేను నాది వదిలినవే నీ ఒంటికి తెలుపైతే
ఫలితమంత నీకొదిలిన నా కర్మము చూసుకో.!

వన్నెలమ్మ లిద్దరినీ ఏలేటీ శివ ప్రభువా
నా తలపే సుకుమారము కళ్యాణము చేసుకో.! #వన్నెలయ్య_గజల్ 162 #వన్నెలయ్య_భక్తి_గజల్
#వన్నెలయ్య_పండగ #గజల్స్ #గజల్ #తెలుగుగజల్ #శివుడు #yqkavi
Pic source ; uma chelli galary ఉత్పలిని 📝

Dinakar Reddy

#alone #bholebaba #Bholenath #mahadev #Devotional #శివుడు #శివోహం #nojototelugu #dinakarreddy #story

read more
ఒంటరిగా నా పయనం
శివా!
నాలో ఉన్న నిన్ను చేరేందుకు
నీలో ఐక్యమయ్యేందుకు.

-Dinakar Reddy #alone #bholebaba #bholenath #Mahadev #devotional #శివుడు #శివోహం #nojototelugu #dinakarreddy


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile