Find the Best ప్రాణం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°ªà±à°°à°¾à°£à°‚ meaning in english, à°ªà±à°°à°¾à°£à°‚ పోతà±à°‚ది, à°ªà±à°°à°¾à°£à°‚ సినిమా, à°ªà±à°°à°¾à°£à°‚ వీడియో, à°ªà±à°°à°¾à°£à°‚ మూవీ,
Suryasamudra Sasura
Suryasamudra Sasura
Upendar M
ఈ రోజుల్లో మనిషి ప్రాణం విలువ ఒక చోట పది లక్షల రూపాయలు అయితే మరొక చోట పది వేల రూపాయలు మాత్రమే..... ఇన్ని రోజులు ప్రేమ జంటల ఆత్మహత్యల గురించి newspaper lo చదివే వాడిని కానీ ఈ మధ్య హత్యల గురించి చదువుతున్నాను. నిన్న సెలవులు కదా అని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను దారిలో ఎవరో ధర్నా చేస్తున్నారని బస్సు ఆపేశారు. దిగి చూస్తే ఒక మనిషిని కొట్టి చంపి పత్తి చేనులో పడేశారు, కారణం తెలియదు కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంత పెద్ద కారణం ఏమి ఉంటుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక తెలిసింది ప్రేమే అని. లోతుగా ఆలోచిస్తే హోదా, డబ్బు,పరువు,కులం, మతం ఇవే కారణాలు. ఇవన్నీ ఒక మనిషి జీవితం కంటే ఎక్కువా??. దేవుడు ఇచ్చిన ఈ ఒక
srilatha lion
ప్రాణంతీసే ముళ్ళొకటి ఉండిపోయింది గుండెలో... జ్ఞాపకాలు తనని తట్టినపుడల్లా గుచ్చుతూ అరప్రాణం తీస్తూ... #ముల్లు #జ్ఞాపకాలు #గుండె #ప్రాణం #telugu #అరప్రాణం
srilatha lion
ఊపిరి తీసినట్టే తీసి తొంగిచూస్తావ్ ఊపిరందించడానికనుకుంటే పొరపాటే ప్రాణముందో లేదోనని చూడటానికి మాత్రమే! #ఊపిరి #ప్రాణం #నువ్వు #telugu
srilatha lion
మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉందో లేదో తెలీదుగాని ఈ చిలుక ప్రాణం మాత్రం నీలో ఉంది ఎంత దూరమెళ్ళినా... ఒకటి మనసున పెట్టుకో... నువ్వో ప్రాణాన్ని లాక్కెళుతున్నావని..... నీకోసం ఎంత దూరమైనా పరిగెడతా కాని కాయం కనికరించదుగా! ఎప్పుడలసి పోతానో! ఎక్కడాగిపోతానో! ఎప్పుడలసినా ఎక్కడాగినా
srilatha lion
వదులుకోవడానికి నువ్వో వస్తువు కాదు నా ప్రాణం.. వదులుకోవాలనుకున్నా! వదిలాక నేనంటూ మిగిలుండాలిగా.. ఇంకెలా వదలను?! #ప్రాణం #నువ్వు #నేను #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lovequotesbysrilathalion
srilatha lion
వెలుతురులో వెలిగే దీపికలకన్నా చీకట్లో చీకటయే చంద్రికలెక్కువయే! బాధపడుతూ బ్రతికే క్షణం కన్నా భయపడుతూ బ్రతికే క్షణాల్లోనే ప్రాణం మూగిపోయే! #దీపిక #ప్రాణం #భయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes
srilatha lion
ప్రాణమంత ప్రేమించకు ప్రాణం పోయినా దక్కరు ఐనా ఇంతే ప్రేమించాలి ఇంత తక్కువే ప్రేమించాలని ఏ మనసు లెక్కలేస్కోదు అందుకే ఆఖరున అంత సులువుగ మామూలవదు. #ప్రాణం #ప్రేమ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion
srilatha lion
ఎన్నో అనుకుంటూ ఇక్కడే ఆగిపోతూ నువ్వే తుదియనుకుంటూ మొదలునే చూడకుంటూ ప్రాణమె నువ్వంటూ ఊపిరినే తరిమికొడుతూ స్వప్నాల్లో ఱేడువి నువ్వంటూ సరసన ఖాళీస్థలాన్నే తడుమి చూస్తూ ఊహ నుండి ఉలిక్కిపడుతున్నా కనిపించని నీకు వినిపించని నా ఊసులే భారంగా బంధించిపెడుతున్నా ....... #ప్రాణం #ఊపిరి #ప్రేమ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #lovequotesbysrilathalion