Nojoto: Largest Storytelling Platform

Best ప్రాణం Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రాణం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ప్రాణం meaning in english, ప్రాణం పోతుంది, ప్రాణం సినిమా, ప్రాణం వీడియో, ప్రాణం మూవీ,

  • 6 Followers
  • 20 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#చరిత్రలో #దూరంగా ఉన్న #దగ్గరగా ఉన్న #రాముడికి #సీత దేవికీ #ప్రాణం #కృష్ణుడికి #రాధే ప్రాణం నాకు #నువ్వు ఎప్పటికీ ప్రాణం #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

మన #ఇరువురిది #మనుసులో ఎన్నో #ప్రేమ #అక్షరాలకు #ప్రాణం పోసింది తెలుసా #రాధాకృష్ణయ్య. #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Upendar M

ఇన్ని రోజులు ప్రేమ జంటల ఆత్మహత్యల గురించి newspaper lo చదివే వాడిని కానీ ఈ మధ్య హత్యల గురించి చదువుతున్నాను. నిన్న సెలవులు కదా అని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను దారిలో ఎవరో ధర్నా చేస్తున్నారని బస్సు ఆపేశారు. దిగి చూస్తే ఒక మనిషిని కొట్టి చంపి పత్తి చేనులో పడేశారు, కారణం తెలియదు కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంత పెద్ద కారణం ఏమి ఉంటుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక తెలిసింది ప్రేమే అని. లోతుగా ఆలోచిస్తే హోదా, డబ్బు,పరువు,కులం, మతం ఇవే కారణాలు. ఇవన్నీ ఒక మనిషి జీవితం కంటే ఎక్కువా??. దేవుడు ఇచ్చిన ఈ ఒక #yqbaba #Telugu #yqkavi #kritikqoutes

read more
ఈ రోజుల్లో మనిషి ప్రాణం విలువ ఒక చోట పది లక్షల రూపాయలు అయితే మరొక చోట పది వేల రూపాయలు మాత్రమే..... ఇన్ని రోజులు ప్రేమ జంటల ఆత్మహత్యల గురించి newspaper lo చదివే వాడిని కానీ ఈ మధ్య హత్యల గురించి చదువుతున్నాను. నిన్న సెలవులు కదా అని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను దారిలో ఎవరో ధర్నా చేస్తున్నారని బస్సు ఆపేశారు. దిగి చూస్తే ఒక మనిషిని కొట్టి చంపి పత్తి చేనులో పడేశారు, కారణం తెలియదు కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంత పెద్ద కారణం ఏమి ఉంటుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక తెలిసింది ప్రేమే అని.
లోతుగా ఆలోచిస్తే హోదా, డబ్బు,పరువు,కులం, మతం ఇవే కారణాలు. ఇవన్నీ ఒక మనిషి జీవితం కంటే ఎక్కువా??. దేవుడు ఇచ్చిన ఈ ఒక

srilatha lion

#ముల్లు #జ్ఞాపకాలు #గుండె #ప్రాణం #Telugu #అరప్రాణం

read more
ప్రాణంతీసే ముళ్ళొకటి ఉండిపోయింది గుండెలో...
జ్ఞాపకాలు తనని తట్టినపుడల్లా గుచ్చుతూ అరప్రాణం తీస్తూ... #ముల్లు #జ్ఞాపకాలు #గుండె #ప్రాణం #telugu #అరప్రాణం

srilatha lion

#ఊపిరి #ప్రాణం #నువ్వు #Telugu

read more
ఊపిరి తీసినట్టే తీసి తొంగిచూస్తావ్
ఊపిరందించడానికనుకుంటే పొరపాటే 
ప్రాణముందో లేదోనని చూడటానికి మాత్రమే!  #ఊపిరి #ప్రాణం #నువ్వు #telugu

srilatha lion

ఎంత దూరమెళ్ళినా... ఒకటి మనసున పెట్టుకో... నువ్వో ప్రాణాన్ని లాక్కెళుతున్నావని..... నీకోసం ఎంత దూరమైనా పరిగెడతా కాని కాయం కనికరించదుగా! ఎప్పుడలసి పోతానో! ఎక్కడాగిపోతానో! ఎప్పుడలసినా ఎక్కడాగినా #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #ప్రాణం #పరుగు #నీవెనకాల #చిలుక

read more
మాయలపకీరు ప్రాణం చిలుకలో 
ఉందో లేదో తెలీదుగాని 
ఈ చిలుక ప్రాణం మాత్రం నీలో ఉంది ఎంత దూరమెళ్ళినా...
ఒకటి మనసున పెట్టుకో...
నువ్వో ప్రాణాన్ని లాక్కెళుతున్నావని.....
నీకోసం ఎంత దూరమైనా పరిగెడతా 
కాని కాయం కనికరించదుగా!
ఎప్పుడలసి పోతానో!
ఎక్కడాగిపోతానో!
ఎప్పుడలసినా ఎక్కడాగినా

srilatha lion

#ప్రాణం #నువ్వు #నేను #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lovequotesbysrilathalion

read more
వదులుకోవడానికి నువ్వో వస్తువు కాదు 
నా ప్రాణం.. 

వదులుకోవాలనుకున్నా! 
వదిలాక నేనంటూ మిగిలుండాలిగా..

ఇంకెలా వదలను?! #ప్రాణం #నువ్వు #నేను #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#lovequotesbysrilathalion

srilatha lion

#దీపిక #ప్రాణం #భయం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
వెలుతురులో వెలిగే దీపికలకన్నా
చీకట్లో చీకటయే చంద్రికలెక్కువయే!
బాధపడుతూ బ్రతికే క్షణం కన్నా
భయపడుతూ బ్రతికే క్షణాల్లోనే ప్రాణం మూగిపోయే! #దీపిక #ప్రాణం #భయం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes

srilatha lion

ఐనా ఇంతే ప్రేమించాలి ఇంత తక్కువే ప్రేమించాలని ఏ మనసు లెక్కలేస్కోదు అందుకే ఆఖరున అంత సులువుగ మామూలవదు. #ప్రాణం #ప్రేమ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
ప్రాణమంత ప్రేమించకు
ప్రాణం పోయినా దక్కరు ఐనా ఇంతే ప్రేమించాలి ఇంత తక్కువే ప్రేమించాలని 
ఏ మనసు లెక్కలేస్కోదు 
అందుకే ఆఖరున అంత సులువుగ మామూలవదు.

#ప్రాణం #ప్రేమ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

....... #ప్రాణం #ఊపిరి #ప్రేమ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #lovequotesbysrilathalion

read more
ఎన్నో అనుకుంటూ
ఇక్కడే ఆగిపోతూ
నువ్వే తుదియనుకుంటూ
మొదలునే చూడకుంటూ
ప్రాణమె నువ్వంటూ
ఊపిరినే తరిమికొడుతూ
స్వప్నాల్లో ఱేడువి నువ్వంటూ
సరసన ఖాళీస్థలాన్నే తడుమి చూస్తూ
ఊహ నుండి ఉలిక్కిపడుతున్నా
కనిపించని నీకు వినిపించని నా ఊసులే 
భారంగా బంధించిపెడుతున్నా 
 .......


#ప్రాణం #ఊపిరి #ప్రేమ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile