Nojoto: Largest Storytelling Platform

Best మనసా Shayari, Status, Quotes, Stories

Find the Best మనసా Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about మనసా à°“ మనసా సాంగ్, మనసా ఒట్టు మాట్లాడొద్దు పెదవి, మనసా ఒట్టు, మనసా మనసా సాంగ్, మనసా పలకవే,

  • 2 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనసా #విశ్వప్రయత్నాలు #yqbaba #yqkavi #Telugu #teluguquotes #Telugu

read more
నిను మార్చే విశ్వప్రయత్నాలకు 
విస్తుపోవాలో...
మారని నిను చూసి 
ముక్కలవాలో.. 
తెలీడం లేదే మనసా... #మనసా #విశ్వప్రయత్నాలు #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugu

srilatha lion

పరమార్ధమర్ధమైనా అర్ధంలోనే ఆగిపోతూ అర్ధం దగ్గరే సరిపెట్టుకునే అల్ప సంతోషివి. కొందరికి జాలనిపించినా,మరికొందరికి మూర్ఖత్వమనిపించినా నాకెందుకో గర్వంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏదేమైనా నువు నువ్వే మనసా... నీకై చూడని ఆ చూపుకైనా నీ ఎదురుచూపులో నువు చూసే ఆ చూపుంది చూసావు....... #yqbaba #Telugu #lovequotesbysrilathalion #yqkavi #పరమార్ధం #బానిస

read more
ఎదురుచూపుకర్ధమేంటో తెలీదు గాని
నువ్వెదురు చూసిన వారు నీకై ఎదురుచూసిన నాడే దానికో పరమార్ధం  పరమార్ధమర్ధమైనా అర్ధంలోనే ఆగిపోతూ 
అర్ధం దగ్గరే సరిపెట్టుకునే అల్ప సంతోషివి. 
కొందరికి జాలనిపించినా,మరికొందరికి
మూర్ఖత్వమనిపించినా 
నాకెందుకో గర్వంగా అనిపిస్తుంటుంది.
ఎందుకంటే ఏదేమైనా నువు నువ్వే మనసా... 
నీకై చూడని ఆ చూపుకైనా 
నీ ఎదురుచూపులో నువు చూసే ఆ చూపుంది చూసావు.......

srilatha lion

#మనసా #తెలుసా #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

read more
నీ బాధలో అర్ధమున్నా 
విలువ లేదే మనసా!

నీ కోపంలో న్యాయమున్నా 
తీరు మారదని తెలుసా!

నీ మౌనంలో మరణమున్నా 
ఊపిరి ఉరికిరాదని తెలుసా!

దేనికి అర్ధమున్నా
ఏది మారకున్నా
ఎన్ని తెలిసినా 
నీవరస నీదేనేమే మనసా! #మనసా #తెలుసా #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#రుబాయి #మనసా #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
ఒంటరివే మనసా
ఎందుకనో తెలుసా
ప్రేమించావు కనుక
ఇంతే తన వరసా #రుబాయి #మనసా #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

Naresh Reddy Aleti

శ్యామ నామ స్మరణ చేయు #వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #మనసా

read more

ఉన్నవాటితొ తృప్తి పడలేవా
పిచ్చి మనసా...
ఉరకలెత్తుతు అలసిపోయేవా!

               నీది కానిది నీకు రాదు
               నీది ఐనది రాక పోదు

                    రాక పోకల వివర మెరుగు
                    ఆశ తాపత్రయం వదులు

ఉన్నవాటితొ తృప్తి పడలేవా
పిచ్చి మనసా...
ఉరకలెత్తుతు అలసిపోయేవా! శ్యామ నామ స్మరణ చేయు

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #మనసా


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile