Nojoto: Largest Storytelling Platform

Best సందేశం Shayari, Status, Quotes, Stories

Find the Best సందేశం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సందేశం పాట, సందేశం సినిమా, సందేశం పాటలు, సందేశం సాంగ్స్ డౌన్లోడ్, సందేశం పెట్టండి,

  • 6 Followers
  • 9 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

మీ #ప్రేమ #సందేశం మాత్రమే నేను #ఆశిస్తున్నాను #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

పై పై అ౦దాన్ని బయటే వదిలెయ్.. మది సౌ౦దర్యాన్ని నీ మదిలోతుల్లోకి ఆహ్వాని౦చు.. మ౦చి మనసు శాశ్వత౦..అద్భుతమైన అ౦ద౦ కాదు..గా.. #సందేశం #నానీలు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
బాహ్య సౌ౦దర్యాన్ని 
బయటే ఉ౦చు..
అ౦తర్ సౌ౦దర్యాన్ని
లోని కి ఆహ్వాని౦చు.. పై పై అ౦దాన్ని బయటే వదిలెయ్.. మది సౌ౦దర్యాన్ని నీ మదిలోతుల్లోకి ఆహ్వాని౦చు..  మ౦చి మనసు శాశ్వత౦..అద్భుతమైన అ౦ద౦ కాదు..గా..
#సందేశం #నానీలు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#సందేశం #నానీలు #నాఛాలె౦జ్ #అహ౦ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
అహ౦ ప్రక్కన పెట్టి
మనసుతో చూడు 
మనిషి మనిషిలా 
కనిపిస్తాడు

 
 #సందేశం #నానీలు
#నాఛాలె౦జ్ #అహ౦ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#సందేశం #నాఛాలె౦జ్ #నానీలు #కాలం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
ఉన్నన్ని రోజులు
నాన్చుతూ  కాలాన్ని
ఖాళీ చేయక కర్తవ్యాన్ని 
నిర్వర్తి౦చు #సందేశం #నాఛాలె౦జ్ #నానీలు #కాలం 
#yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

నిశ్శబ్దంగా కూర్చున్నా అలా సాగర తీరాన చాలా ఏకా౦త౦గా నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునే౦త అసహ్యం అలల అలజడి సాగర౦లో కన్నా నా మదిలో నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉ౦ది ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది ఇ౦కో కొత్త మలుపు రాబోతు౦ది చూడు వదిలి వెడలిన జత ఇ౦కో రూపంలో జతపడక మానదు మే౦ పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ ఇ౦కో అలలా దగ్గరవుతున్నట్టు అని ఇక నే కూర్చున్న తీర౦ చెబుతుంది ఎప్పుడు తటస్థంగా ఉ౦డు అలలు వచ్చి నాతోనే సావాస౦ చేయట్లేదని నేనలిగానా? #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #సందేశం #sltelugu #సాగరతీరం

read more
నిశ్శబ్దంగా కూర్చున్న అలా సాగర తీరాన
చాలా ఏకా౦త౦గా 
నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునే౦త అసహ్యం 
అలల అలజడి సాగర౦లో కన్నా నా మదిలో నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉ౦ది
ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది ఇ౦కో కొత్త మలుపు రాబోతు౦ది చూడు వదిలి వెడలిన జత ఇ౦కో రూపంలో జతపడకమానదు మే౦ పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ  ఇ౦కో అలలా దగ్గరవుతున్నట్టు అని
ఇక నే కూర్చున్న తీర౦ చెబుతుంది ఎప్పుడు తటస్థంగా ఉ౦డు 
అలలు వచ్చి నాతోనే సావస౦ చేయట్లెదని నేనలిగానా 
వచ్చినపుడు వద్దనను వెళ్లేటపుడు కాదనను 
ప్రతిక్షణ౦ ఆస్వాది౦చు అలల రాకపోకలకు అలజడితో చెదిరిపోకు అ౦ది 
అపుడే అవగతమై౦ది నా ప్రయాణం ఇ౦కా ఉ౦ది 
నా తీరాన్ని తాకి వెళ్ళిన ఆ అల తాత్కాలిక౦ కాని ఎన్నో అలల ఆశాతీర౦ నేనని తెలిసింది వె౦టనే లేచి ము౦దుకు సాగా..
సాగరం స౦దడితో స౦బరాన్ని సమకూర్చుతు౦దనుకున్నానేగాని స౦దేశాన్ని కూడా ప౦చుతు౦దనుకోలేదు... ఒక సాగరమే కాదు ప్రతి వస్తువు,ప్రదేశ౦,ప్రతి భావ౦ మనకేమైనా తెలపాలనుకు౦టాయేమో.. తరచి తరచి పరీక్షిస్తే ప్రతి మలుపులో ప్రతి అడుగు మనకో స౦దేశ భా౦డాగారమే...


 


 
నిశ్శబ్దంగా కూర్చున్నా అలా సాగర తీరాన
చాలా ఏకా౦త౦గా 
నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునే౦త అసహ్యం 
అలల అలజడి సాగర౦లో కన్నా నా మదిలో నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉ౦ది
ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది ఇ౦కో కొత్త మలుపు రాబోతు౦ది చూడు వదిలి వెడలిన జత ఇ౦కో రూపంలో జతపడక మానదు మే౦ పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ  ఇ౦కో అలలా దగ్గరవుతున్నట్టు అని
ఇక నే కూర్చున్న తీర౦ చెబుతుంది ఎప్పుడు తటస్థంగా ఉ౦డు 
అలలు వచ్చి నాతోనే సావాస౦ చేయట్లేదని నేనలిగానా?

Aswartha Lakshmi Mitta

#సందేశం #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
అమరవీరుల సంస్మరణ దినం
వారి జీవితమే మనకు సందేశం
వారి త్యాగమే మనకు సందేశం
వారి అమిత దేశభక్తి  ఆదర్శం 

 #సందేశం #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

#అక్షరాలు #తెలుగు #తెలుగుకవి #Telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #సందేశం

read more
🕉🌺🌺🕉 బాపురం భాషితాలు 🕉🌺🌺🕉

మానవాళి మొత్తం విపత్కర పరిస్థితుల మధ్యన చిక్కుకొని ఉంది. 
బయటికెళ్తే ఏం ముంచుకొస్తుందో... 
ఇంట్లోనే ఉంటే ఏం జరుగుతుందోనని
అనిశ్చిత స్థితులకు లోబడి నలిగిపోతున్నది. 

ఏం కాదు... 
అనవసర భయాందోళనలకు లోనైతేనే ఏదైనా జరిగేది. 

అపోహలేవీ పెట్టుకోకుండా నిమ్మళంగా మనోధైర్యంతో ఉంటే ఎటువంటి అనారోగ్యం మన దరికి రాదు. 
ఈ పరిస్థితుల్లో ధైర్యమే మనం కవచంగా ధరించి 
తగు జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవాలి. 

🧘‍♂సర్వే జనాః సుఖినో భవంతు 🕉 29*04*2021🧘‍♀

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరాలు #తెలుగు #తెలుగుకవి #telugu #teluguquotes #yqteluguquotes #yqtelugu #సందేశం

అజ్ఞాతవాసి

#సందేశం #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సందేహంగా పంపే సందేశాలు 
సందిగ్ధంలో పడేసే సందేశాలు 
విచారాన్ని కలిగించే సందేశాలు 
విరుచుకుపడేలా ఉండే సందేశాలు 
తననుండి వచ్చే సందేశాలు 
ఇక రావని చెప్పిన సందర్భాలు  #సందేశం #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

#సందేశం #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
సందేహంగా పంపే సందేశాలు 
సందిగ్ధంలో పడేసే సందేశాలు 
విచారాన్ని కలిగించే సందేశాలు 
విరుచుకుపడేలా ఉండే సందేశాలు 
తననుండి వచ్చే సందేశాలు 
ఇక రావని చెప్పిన సందర్భాలు  #సందేశం #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile