Nojoto: Largest Storytelling Platform

Best ఉద్యోగం Shayari, Status, Quotes, Stories

Find the Best ఉద్యోగం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, ఉద్యోగం అయింది, ఉద్యోగం nagaria, ఉద్యోగం చేస్తానంటివి రో బుచ్చయ్య సాంగ్, ఉద్యోగం చేస్తానంటివి రో బుచ్చయ్య,

  • 2 Followers
  • 8 Stories
    PopularLatestVideo

అజ్ఞాతవాసి

#ఉద్యోగం #వ్యాపారం #yqkavi #తెలుగుకవి

read more
ఉద్యోగం అనే ఊబిలో చిక్కుకుపోయాము 
నెలవారి జీతానికి అలవాటు పడిపోయాము 
సొంత వ్యాపారం అనే ఆలోచనను మర్చిపోయాము 
కలలగన్న జీవితాన్ని జీతాలు కై త్యాగం చేసాము  #ఉద్యోగం #వ్యాపారం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఉద్యోగం #జీవితం #yqkavi #తెలుగుకవి

read more
ఉద్యోగం కై ఆరాటం 
కుటుంబ సమస్యలపై పోరాటం 
జీవితమనుకున్న ప్రేమ విఫలం 
పనికిరాడు అంటూ చెప్పే బందు వర్గం 
చిన్న చూపు చూసే సమాజం 
చెరగని చిరునవ్వే ఆయుధం 
కాలమే వీటన్నిటికీ సమాధానం  #ఉద్యోగం #జీవితం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఉద్యోగం #సమాధానం #yqkavi #తెలుగుకవి అరే ఇది నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉంటాను దయచేసి వదిలేయండి..

read more
ఉద్యోగం లేనిది నాకు
సంపాదన లేనిది నాకు 
తొందర ఎందుకు నీకు 
మాట జారటం ఎందుకు నీకు  
ప్రశ్నించడం అవసరమా నీకు 
సమాధానం చెప్పాలా నీకు  #ఉద్యోగం #సమాధానం #yqkavi #తెలుగుకవి అరే ఇది నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉంటాను దయచేసి వదిలేయండి..

అజ్ఞాతవాసి

#ఉద్యోగం #డిగ్రీ #yqkavi #తెలుగుకవి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలకై పరుగులు పెడుతున్నాము.

read more
డిగ్రీలు చేతబట్టుకున్న
ఊర్ల వెంబడి తిరుగుతున్న 
ఉద్యోగాలకై అర్జీలు పెట్టుకున్న  
అవకాశాలు తగ్గుతున్న 
ఓటములు పెరుగుతున్న 
నలుగురు నవ్వుతున్న
నాకు నచ్చిందే చేయాలనుకున్న
నా దారిలోనే ప్రయాణిస్తున్న #ఉద్యోగం #డిగ్రీ #yqkavi #తెలుగుకవి డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలకై పరుగులు పెడుతున్నాము.

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile