Nojoto: Largest Storytelling Platform

Best సంతోషం Shayari, Status, Quotes, Stories

Find the Best సంతోషం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సంతోషం సాంగ్స్ lyrics, సంతోషం సగం బలం పాట, సంతోషం వ్యతిరేక పదం, సంతోషం సినిమా నాగార్జున ది, సంతోషం కవితలు,

  • 3 Followers
  • 12 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

[ మన #ధైర్యం ] చేయకపోతే #దరిద్రం కూడా #దూరం కాదు ? [ మన #సాహసం ] ఉండకపోతే #సంతోషం కూడా దరికి రాదు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

Suryasamudra Sasura

నీ #సంతోషమే నా #సంతోషం కూడా #అశ్వనిసూర్యససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

ఎందుకంటే... మోముకు ఆంక్షలాయే మాటలకు బరువాయే కాని అక్షరాలకు మాత్రం ఆత్మీయమాయే. #అక్షరాలు #బాధ #సంతోషం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
సంతోషం మోములోనో,మాటల్లోనో చూపిస్తే 
బాధ మాత్రం అక్షరాల్లో చూపిస్తా ఎందుకంటే...
మోముకు ఆంక్షలాయే 
మాటలకు బరువాయే
కాని అక్షరాలకు మాత్రం ఆత్మీయమాయే.

#అక్షరాలు #బాధ #సంతోషం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

❤ #సంతోషం #మనసు #నచ్చిన #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes

read more
సంతోషం 

మనసుకు నచ్చిన వారికి నచ్చిన పని చేయగనే
తలుపు తట్టే సంతోషం మనసునైనా తట్టుకోనివ్వదులే
 ❤

#సంతోషం #మనసు #నచ్చిన #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes

srilatha lion

అస్తమానం‌ మూడీగా ఉంటావెందుకు నీ సొమ్మంతా ఎవరో లాక్కెళ్ళినట్టు అనడగుతారు చాలా మంది తనను వెటకారంగా ఆమె నిట్టూర్పు,వెక్కిరింత కలగలిసిన చిన్న అరనవ్వు విసిరి ముభావంతో బదులిస్తుంది ఎందరికని చెబుతుంది మరి తన సంతోషం తన దగ్గర లేదని........ #సంతోషం #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నువ్వొచ్చేప్పుడు తీస్కొచ్చింది 
నువ్వు వెళ్ళేప్పుడు తీస్కెళ్ళావ్

తన సంతోషాన్ని అస్తమానం‌ మూడీగా ఉంటావెందుకు నీ సొమ్మంతా ఎవరో లాక్కెళ్ళినట్టు అనడగుతారు చాలా మంది తనను వెటకారంగా
ఆమె నిట్టూర్పు,వెక్కిరింత కలగలిసిన చిన్న అరనవ్వు విసిరి ముభావంతో బదులిస్తుంది
ఎందరికని చెబుతుంది మరి తన సంతోషం తన దగ్గర లేదని........

#సంతోషం #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

నా వరకు #సంతోషం #బాధ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
సంతోషంలో ఉన్న 
సంతోష సంబరం కన్నా
బాధలో ఉండే బాధ భారానికే 
ఎక్కువ తీవ్రత నా వరకు

#సంతోషం #బాధ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#క్షణకాలం #సంతోషం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
ఉండిపోవా నాతో ఓ క్షణకాలం
మరిచిపోనా యుగాల వ్యధ 
రెప్పపాటు వ్యవధిలో
తిరిగిరావా నా జీవిత వర్ణలోకానికి
కలిసిపోవా నాలో సగమై
నిమిషమైనా నను వీడక 
తేలియాడనా సంతోషంతో ప్రపంచమంతా 
పని మానుకుని తదేకంగా నన్నే చూస్తూ 
పరధాన్యనంలో పడిపోయేంతలా..



 #క్షణకాలం #సంతోషం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

srilatha lion

#గరళం #అదుపు #సంతోషం #yqbaba #yqkavi #teluguvelugu #slteugu #lovequotesbysrilathalion

read more
పెదవి పెగలడ౦ లేదు తన(ఆమె) స౦తోషాన్ని హరి౦చ
గరళ౦ మి౦గలేదు తన(ఈమె) తనువును హరి౦చ 
అదుపు చేయడ౦ అలవరుచుకు౦టే గరళమైనా తీపే 
గరళ౦ మి౦గినా ఎప్పటికి మరణ౦ లేని చిర౦జీవే..
 #గరళం #అదుపు #సంతోషం #yqbaba #yqkavi #teluguvelugu #slteugu #lovequotesbysrilathalion

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #జీవితం #జీవితసత్యం #సంతోషం #yqteluguquotes #yqtelugu #teluguquotes

read more
🌟🌟🌟 నరహరి నిత్య నిపఠము 🌟🌟🌟
1⃣9⃣3⃣
నీకు ఎదురుగా ఉన్నది ఒక్కటే జీవితం. 
నీ జీవితం ఎప్పుడు ఏ క్షణంలో ముగుస్తుందో నీకు తెలియదు... తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేవు. 
అటువంటి క్షణభంగురమైన జీవితంలో ప్రతి క్షణం నీకు విలువైనదని గ్రహించు. 
నీ చేతిలో ఉన్న నీకందుబాటులో ఉన్న ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించు... 
సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. 
సంతోషాలనేవి ఎక్కడి నుండో అరువు తెచ్చుకొనేవి కావు... 
ఎవరి వల్లనో వచ్చేవి కావు. 
సంతోషాలు నీలోనే ఉంటాయి... 
అవి నీనుండే బయటకు రావాలి... 
ఆనందాలను నీవు ప్రకటించుకొని పెంచుకొనే కొలదీ జీవితం మరింత ఆకర్షణీయంగా రంగులమయం అవుతుందని తెలుసుకో. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
21- 03- 2022. #తెలుగు #తెలుగుకవి #జీవితం #జీవితసత్యం #సంతోషం #yqteluguquotes #yqtelugu #teluguquotes

Narahari Rao

#తెలుగు #జీవితం #సంతోషం #తెలుగుకవి #Telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes

read more
☀☀☀ నరహరి నిత్య నిపఠము ☀☀☀
9⃣2⃣

ప్రతిరోజూ ఎలా అన్నా గడవనీ... 
ఆ రోజు చివరన మాత్రం అన్ని విధాలా మనసుకు ప్రశాంతతను చేకూర్చుకో. 
సంతోషంగా గడచి ఉంటే మరుసటిరోజు కూడ మరింత సంతోషం వచ్చి చేరుతుందన్న ధీమాగా ఉండు.
ఆరోజు అనుకున్నంత బాగా గడవకపోయినా... 
దిగులు చెందక మరుసటిరోజు తప్పకుండా బాగా గడుస్తుందన్న ఆశావహ దృక్పథాన్ని అలవరచుకొని ధైర్యంగా ఉండు. 
ఆ సానుకూల దృక్పథమే నిన్ను అమితానందోత్సాహాలు కూడుకొని ఉన్న రోజులవైపు నడిపిస్తుంది. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
10*12*2021.
 #తెలుగు #జీవితం #సంతోషం #తెలుగుకవి #telugu #teluguquotes #yqtelugu #yqteluguquotes
loader
Home
Explore
Events
Notification
Profile