Nojoto: Largest Storytelling Platform

Best ఓటమి Shayari, Status, Quotes, Stories

Find the Best ఓటమి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఓటమి quotes, ఓటమి meaning, ఓటమి అర్థం, ఓటమి పర్యాయ పదాలు, ఓటమి కవితలు,

  • 7 Followers
  • 44 Stories
    PopularLatestVideo

srilatha lion

#yqbaba #yqkavi #ఓటమి #గెలుపు #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఒకడు గెలవాలంటే ఎందరో ఓడాలి మరి!
ఓడించే గెలుపు నాకెందుకు?
గెలిపించే ఓటమి చాల్లేరా! #yqbaba #yqkavi #ఓటమి #గెలుపు #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#ఒంటరితనం #ఓటమి #జత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lifelessons

read more
ఒంటరితనం నిన్నోడించదు
సదరు సాంగత్యానికి
నిన్నే అభ్యర్ధిని చేస్తూ 
నిన్నే ప్రత్యర్ధిగ నిలబెడుతూ
నీ తరపున నీలోని అభ్యర్ధికి ప్రత్యర్ధికి 
తనే వొకాల్తా పుచ్చుకుని తెగ వాదిస్తుంది
ఆ చిత్రవిచిత్ర వాదనను వింటూ 
నీలోని ఆ విభిన్న కోణాల 
అంతర్ముఖాల్ని కంటుండగ 
ఇంకో జత ఊసేల!
నీకు ఓటమేల! #ఒంటరితనం #ఓటమి #జత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lifelessons

Aswartha Lakshmi Mitta

ఓటమి విజయానికి పునాది #yqkavi #Collab #ఓటమి #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఓరిమి పరీక్ష
కార్య సమీక్ష
వేగనిరోధి
అహంకార నిరోధి 
అతివిశ్వాస విరోధి 
సంయమ సారథి 
సత్య దర్శిని 
గర్వనాశిని 
వ్యక్తిత్వ దుర్భిణి 
గెలుపు కు వారధి
వెరసి.......
విజయానికి పునాది. ఓటమి విజయానికి పునాది 

#yqkavi #collab #ఓటమి #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #జీవితం #ఒంటరితనం #ఓటమి #Telugu #yqtelugu #teluguquotes

read more
🌟🌟🌟 నరహరి నిత్య నిపఠము 🌟🌟🌟
1⃣9⃣7⃣
ఒంటరితనం... ఓటమి... ఈ రెండింటినీ ప్రతి ఒక్కరూ జీవితాన ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా చవి చూడవలసిందే! 
వాటిని నీవు సకారాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలే కానీ వాటిపై విసుగును ప్రదర్శించకూడదు. 
ఒంటరితనం నిన్ను చేరినప్పుడల్లా... నీవు ఎవరిని నమ్మాలి... ఎవరిని నమ్మకూడదు... ఒంటరిగా ఎలా పరిస్థితులనెదుర్కొని జీవనం ఏ విధంగా కొనసాగించాలో నేర్పిస్తుంది. 
ఓటమి ఎదురైనప్పుడల్లా ఆ సమయంలో ఎలా సంయమనం వహించాలి... ముందుముందు ఏ విధంగా గెలవాలన్న జీవితపాఠాలను నీకు నేర్పించి నీలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తుంది. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
25- 03- 2022. #తెలుగు #తెలుగుకవి #జీవితం #ఒంటరితనం #ఓటమి #telugu #yqtelugu #teluguquotes

Revanth Teja

#గెలుపు #ఓటమి #ఆనందం #భయం #బాధ #జీవితం #జీవితసత్యాలు

read more
"గెలవడమే ఎప్పుడూ గెలుపు కాదు.
ఓడిపోవడమే ఎప్పుడూ ఓటమి కాదు.||"
 #గెలుపు #ఓటమి #ఆనందం #భయం #బాధ #జీవితం #జీవితసత్యాలు

revanth teja

#గెలుపు #ఓటమి #ఆనందం #భయం #బాధ #జీవితం #జీవితసత్యాలు

read more
"గెలవడమే ఎప్పుడూ గెలుపు కాదు.
ఓడిపోవడమే ఎప్పుడూ ఓటమి కాదు.||"
 #గెలుపు #ఓటమి #ఆనందం #భయం #బాధ #జీవితం #జీవితసత్యాలు

అజ్ఞాతవాసి

#ఓటమి #చావు #yqkavi #తెలుగుకవి

read more
ఓడిపోయావని ఆగిపోకు 
ఆగిపోయి కృంగిపోకు 
కృంగిపోయి జీవితాన్ని చాలించకు 
చాలించి పుత్ర సోకాన్ని మిగల్చకు  #ఓటమి #చావు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఓటమి #గెలుపు #yqkavi #తెలుగుకవి

read more
ఓటములు వరసకడుతున్నాయి 
ఊపిరి అడనివ్వకుంటున్నాయి 
గెలుపు అన్నపదం వినకుండా చేస్తున్నాయి 
జీవితం పైనా విరక్తి కలిగిస్తున్నాయి  #ఓటమి #గెలుపు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఓటమి #భయం #yqkavi #తెలుగుకవి

read more
ఓడిపోతున్నానని దిగులు పడుతున్నారు 
నమ్మకాన్ని వదిలేస్తున్నారు 
బ్రతికేందుకు భయపడుతున్నారు 
చావే శరణ్యం అనుకుంటున్నారు 
జీవితాలను చాలిస్తున్నారు  #ఓటమి #భయం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ఓటమి #yqkavi #తెలుగుకవి

read more
ఓటమికి నేనంటే ప్రాణంలా ఉంది
నన్ను విడిచి వెల్లకుంటుంది 
నన్ను నీడలా వెంబడిస్తుంది 
నేను ఏం చేసినా ముందుకొస్తుంది 
నన్ను ఓడిస్తూ తను గెలుస్తుంది  #ఓటమి #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile