Nojoto: Largest Storytelling Platform

Best ఆలోచన Shayari, Status, Quotes, Stories

Find the Best ఆలోచన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆలోచన quotes, ఆలోచన meaning, ఆలోచన అంటే ఏమిటి, ఆలోచన కవితలు, ఆలోచన విధానం,

  • 5 Followers
  • 10 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#ఆందోళన #ఆలోచన #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings

read more
ఆందోళన నిన్ను అంధకారంలోకి నెట్టేస్తుంది 
ఆలోచన నీకున్న అని అవకాశాలనూ నీకు చూపుతుంది 

ఆలోచించు నేస్తం 
ఆందోళన చెందకు  #ఆందోళన 
#ఆలోచన 
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes
#truefeelings

srilatha lion

#ఆలోచన #అద్భుతం #నాంది #Telugu

read more
ఒక్క ఆలోచన 
ఓ అద్భుతానికి నాంది పలకబోతోంది #ఆలోచన #అద్భుతం #నాంది #telugu

srilatha lion

#గజల్ #ఆలోచన #నీనవ్వు #yqkavi #Telugu #teluguvelugu #తెలుగు

read more
ఏం తోచని నిమిషంలో నా నువ్వొక ఆలోచన
ఏదొ చేస్తు మరిపించే నీ నవ్వొక ఆలోచన

ఎక్కడికో ఎత్తుకెళ్తు ఓలలాడి మాపటేల
ఎందాకో రమ్మంటూ రేపేనొక ఆలోచన

ఎంతటికీ నా తృష్ణసలు తీరనీక ఆశజూపి
ఏ దిక్కునొ నను ముడేయ కదిపేదొక ఆలోచన

ఏ రాతిరి తగువుపడ్డ బుంగమూతి లాగినట్టు
గాఢంగా పూయించే నీ చూపొక ఆలోచన

మధనమైన మనసైనా మందుమాకు నువ్వేగా
లత తలవగ క్షణక్షణం అంకితమొక ‌‌‌‌ఆలోచన #గజల్ #ఆలోచన #నీనవ్వు #yqkavi #telugu #teluguvelugu #తెలుగు

srilatha lion

#జీవితం #రెక్కలు #తెగింపు #ఆలోచన #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
తప్పో,ఒప్పో తెగించుంటే 
బాగుండేదేమో అంది అంతరాత్మ
ఇదిలా ఆలోచించక ముందే
తెగించుండాల్సింది అంది కర్మ

మొత్తానికి రెంటి మధ్య 
జీవితం గడిచిపోతుంది.  #జీవితం #రెక్కలు #తెగింపు #ఆలోచన #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#ఆలోచన #స్థావరం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
ఓ ఆలోచనకి కారణమేదైనా 
ఆ ఆలోచన స్థావరం మాత్రం నువే! #ఆలోచన #స్థావరం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

ఓటు అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #ఆలోచన #800thquote #sltelugu

read more

ఓటు
అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా
అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా
అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా 
అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా
కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా
కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా
సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా
పథకాల పేరిట ఖజానాకు గండికొట్టాడని వేస్తావా
పరిమితికి మించిన పన్ను భారం పడదోస్తాడని వేస్తావా
ప్రభావవంత వ్యాఖ్యానాలకు ప్రభావితమై వేస్తావా 
ప్రగల్భాలు పలకని ప్రజాపక్ష ప్రావీణ్యుడని వేస్తావా 
వారసత్వాధికారాన్ని మూటగట్టేందుకు వేస్తావా మూలమేదైనా మంచి మార్పుకు పట్టం కట్టే మాణిక్యమని వేస్తావా 

ఎవరికి ఎందుకు వేయాలో ఆలోచన మొదలెట్టు మార్పును వీక్షించ తొలిమెట్టుకు మార్గం సుగుమమైనట్టే..
 ఓటు
అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా
అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా
అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా 
అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా
కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా
కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా
సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా

srilatha lion

#గులకరాయి #ఆలోచన #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
ఎక్కువగా ఆలోచిస్తే 
ఎంత చిన్నదైనా గుదిబండ లాగే కనిపిస్తుంది..
కాస్త నిబ్బరం అలవరుచుకుంటే
ఎంత పెద్దదైనా చిన్న గులకరాయిని తలపిస్తూ
మనసు తేలిక పడుతుంది #గులకరాయి #ఆలోచన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Aswartha Lakshmi Mitta

#ఆలోచన#వైక్యూ కవి # వైక్యూ తెలుగు#

read more
మంచి ఆలోచనలతో శక్తి కలుగు
నిరాశల ఆలోచనలు శక్తి హరించు
ఏ ఆలోచన కలిగి వుండాలని
నీలో....నీవు నిర్ణయించుకో #ఆలోచన#వైక్యూ కవి #
వైక్యూ తెలుగు#

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వైక్యూ_కవి #ఆలోచన #కడలి #నేను #వన్నెలయ్య_వచన_కవిత

read more
నీవు నీవుగా ఉంటే
     నిస్తరంగ జలదివి!
నీలో ఆలోచనలు కదిలితే
     అలల సంద్రానివి!

అలలు కదిలే సంద్రంలో
     అలజడి ఉంది!
ఆలోచనలు కదిలే బుద్దిలో
     సుఖం దుఃఖం ఉంది!

నిస్తరంగ కడలి
     శాంతికి సన్నిధి!
నిశ్చలమైన బుద్ధి
     నిర్వాణ కాంతికి పెన్నిధి!

"మహోదధి రివాహం స ప్రపంచో వీచి సన్నిభః" #వన్నెలయ్య_వైక్యూ_కవి #ఆలోచన #కడలి #నేను #వన్నెలయ్య_వచన_కవిత

Suryasamudra Sasura

ఏదైనా #టైం వచ్చినప్పుడే #అర్థం అవుతుంది మన #జీవితాల్లో అప్పటి దాకా ఏమీ అర్ధం కాదు ఆ #ప్రేమని అర్థం #చేసుకోవాలన్నా #ఆలోచన కూడా #దగ్గరికి రాదు #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile