Nojoto: Largest Storytelling Platform

Best వర్తమానం Shayari, Status, Quotes, Stories

Find the Best వర్తమానం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వర్తమానం meaning, ఆరాధన వర్తమానం, వర్తమానం పాటలు, అభినందన వర్తమానం, వర్తమానం సాంగ్స్,

  • 1 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

#పిట్టకథ #Telugu #teluguvelugu #yqavi #వర్తమానం #వార్త

read more
వలచింది 
వేలుపట్టాలంది 
వర్తమానం జాగైంది 
వర్తమాన వార్తైంది  #పిట్టకథ #telugu #teluguvelugu #yqavi #వర్తమానం #వార్త

srilatha lion

#మనసు #వర్తమానం

read more
నిజంగా నీమీద మనసుంటే 
నువు వెంటపడే పనే లేదు 
నీకోసం వర్తమానం రాకపోదు  #మనసు #వర్తమానం

srilatha lion

నిజమే కదా! #వర్తమానం #వేగు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఓ సమయానికి ఓ వర్తమానం 
అందిపోతుంది.
చేరాల్సిన వాళ్ళకి 
చేరిపోతూనే ఉంటుంది

చిత్రమేంటంటే...

కొన్నిసార్లు కొందరికి కొన్ని తెలీనే తెలీవు
తామూ ఓ వర్తమానాన్ని మోసుకొచ్చామని!
తామసలు ఎవరెవరికి అనియమిత వేగులమోనని! నిజమే కదా!

#వర్తమానం #వేగు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#ఓయ్ #వర్తమానం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #telugukavi #teluguquotes

read more
..... #ఓయ్ #వర్తమానం #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#telugukavi #teluguquotes

srilatha lion

#గతం #వర్తమానం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #teluguvelugu

read more
గతాన్ని గిల్లి చూసా నువ్వే ఉన్నావ్
వర్తమానాన్ని వెలిగించి చూసా 
అందునా నువ్వే దోగాడుతున్నావ్
అసలు నేనెక్కడ అని 
ఓ తెగ వెతుకుతున్నా 
మతి లేని దానిలా హ హ హ 
గతంలో నువ్వున్న ప్రతీ చోట 
నీ ఛాయగ మెదిలే పనిలో
నిమగ్నమై నను నే 
గుర్తించలేకపోయా 
అచట నీ ఉనికి నేనేగా.
నీతో మెదిలిన జ్ఞాపకాలను 
పోగేసుకుని నువు ప్రతిబింబించేలా 
కవనాల్లో నిను దాచుకుంటూ 
వర్తమానంలో నీకద్దం 
పడుతున్నానే గాని
అందునా ప్రతీ అక్షరం నేనేగా.
ఇక నే లేనన్న ప్రశ్నెంత 
అమాయకమో తెలిసొచ్చింది.
నీవేగా నా రూపం
నీ ఉనికేగా నా ఊపిరి. #గతం #వర్తమానం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #teluguvelugu

srilatha lion

#వర్తమానం #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నీవరకు నాదొక వర్తమానం
కాని
నీ బదులు నాకు ఊపిరితో సమానం

చూసి చూడనట్టు వదిలేయకు ప్రియా
తీయకనే నీ చెలి ప్రాణం తీసినవాడివవుతావు #వర్తమానం #బదులు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile