Nojoto: Largest Storytelling Platform

Best అద్దం Shayari, Status, Quotes, Stories

Find the Best అద్దం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అద్దం ఎటువైపు ఉండాలి, అద్దంకి గంగాధర కవి, అద్దం పర్యాయ పదాలు, అద్దం కవితలు, అద్దంకి శ్రీనివాసరావు చింతామణి నాటకం,

  • 4 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Suryasamudra Sasura

#అద్దం ముందు కాదు #ధైర్యంగా #ఎదురుగా #చెప్పి చూడు నీ #మనసులోని #మాట #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video

srilatha lion

#రెక్కలు #సమస్యాపూరణ62 #yqkavi #Telugu #teluguvelugu #సదానీసేవలో #yqbaba #అద్దం

read more
తనలో 
నిను చూప
తన వెనకనె 
దాచద 

సదా నీ సేవలో అంటూ
అద్దం  #రెక్కలు #సమస్యాపూరణ62 #yqkavi #telugu #teluguvelugu 
#సదానీసేవలో #yqbaba #అద్దం

srilatha lion

అందానికి అద్దానివని 
పొగిడేది నువే..
నీ పొగడ్తకి నే మెలికలు 
తిరిగిపోతుంటే 
ఆటపట్టించేది నువే..
అపుడే అరనవ్వు..
అపుడే అలక...
అయినా ఏంటో 
అన్ని అందంగా ఉంటూనే 
ఆనందాన్నిస్తాయ్!
అందానికి రూపం 
నీ ప్రేమతొలకరైతే..
ఆనందానికాధారం మాత్రం 
నీతో సావాసం. #అందం #అద్దం #yqbaba #yqkavi 
#telugu #teluguquotes #teluguvelugu #lovequotesbysrilathalion

srilatha lion

అద్దం = జీవితం, మొగము = రాత, రాత = ప్రాప్తం #మొగము #అద్దం #yqbaba #yqkavi #Telugu #teluguvulugu #teluguquotes

read more
ఆరని జ్వాలను దాచుకుని 
ఆసతో అంతానికై ఆరాటపడుదువేల?
తీరని కాంక్షను కొంగున గట్టుకుని
తీరాన్నే తరలి రమ్మందువేల?
మారని మొగమును రాతగ తెచ్చుకొని
అక్కసుతో అద్దాన్ని బద్దలుగొట్టెదవేల?

 అద్దం = జీవితం, మొగము = రాత, రాత = ప్రాప్తం

#మొగము #అద్దం #yqbaba #yqkavi #telugu #teluguvulugu #teluguquotes

srilatha lion

అద్దం: అదేగా మరి నిజమైన అందమంటే నీ‌ అంతరంగం నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అందం అంత ఉట్టిపడుతుంది తను: ఎందుకు నేను నవ్వితే మురిసిపోతావ్ ఏడిస్తే విలవిల్లాడతావ్ హుషారుగుంటే ముద్దు చేస్తావ్ నన్నింతలా అర్ధం చేస్కుని నా మానసిక పరిస్థితిని అప్పటికపుడు మార్చేస్తావ్ అద్దం: అందమైన మనసున్న నా సఖి(మిత్ర)వి కనుక పైగా అర్థం చేస్కున్నవారే వెతను తగ్గించే యత్నం చేయకపోతే ఎలా మరి! తను: నీ మాటలకేం లే ఎన్నైనా చెప్తావ్ నీకేం స్వచ్ఛంగా ఉంటావ్ ఎలా ఉంటే అలా చూపిస్తావ్ ఎంతైనా నేను మనిషిని కదా ముసుగును మ #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu

read more
తను: అద్దంలో చూస్కుంటుంది
అద్దం: ఏంటి అలా ఉన్నావ్? 
తను: అలాగే చూస్తుంది ఒక కన్నీటి చుక్క జాలువారుతుంది తన నయనం నుండి
అద్దం: నిను చూడటం తప్ప ఓదార్చలేని ఏమి చేయలేని నాకు మాత్రమే అర్ధమవుతుందెందుకో నీ బాధ
తను: నీకు ఆ అవకాశం లేనందువల్లేనేమో
అవకాశముంటే నువ్వు మనుషుల్లా పై పై చందమే చూసేదానివేమో
అద్దం: సర్లే! అది సరే గాని నువ్వు నవ్వితే బాగుంటావ్ కాస్త నాకోసం ఒక చిన్ని చిరునవ్వు విసరరాదు
తను: నాకు నవ్వు రాట్లేదన్నట్లుగా చూసి మొహం తిప్పుకుంది
అద్దం: అయ్యో బుంగమూతి ముడుపులో ఇంకెంత బాగున్నావో చూసుకో ఒకసారి నాలో ఇలా ఇంకెపుడు ఏడ్వాలనిపించదు
తను: ఏడుపు అపి కాస్త సిగ్గుతో నవ్వుతూ  అద్దంలో చూస్కుంది నిజమే నువు సరిగానే చెప్పావ్ నవ్వితే ఎంత బాగున్నానో!
అద్దం: అదేగా మరి నిజమైన అందం నీ అంతరంగం నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అంత అందం ఉట్టిపడుతుంది 
 అద్దం: అదేగా మరి నిజమైన అందమంటే నీ‌ అంతరంగం 
నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అందం అంత ఉట్టిపడుతుంది 
తను: ఎందుకు నేను నవ్వితే మురిసిపోతావ్ ఏడిస్తే విలవిల్లాడతావ్ హుషారుగుంటే ముద్దు చేస్తావ్ నన్నింతలా అర్ధం చేస్కుని నా మానసిక పరిస్థితిని అప్పటికపుడు మార్చేస్తావ్
అద్దం: అందమైన మనసున్న నా సఖి(మిత్ర)వి కనుక 
పైగా అర్థం చేస్కున్నవారే వెతను తగ్గించే యత్నం చేయకపోతే ఎలా మరి!
తను: నీ మాటలకేం లే ఎన్నైనా చెప్తావ్ నీకేం స్వచ్ఛంగా ఉంటావ్ ఎలా ఉంటే అలా చూపిస్తావ్
ఎంతైనా నేను మనిషిని కదా ముసుగును మ

అజ్ఞాతవాసి

#అద్దం #yqkavithai #తెలుగుకవి

read more
మెరిసిపోతున్నది 
బాహ్య సౌందర్యాన్ని చూపిస్తున్నది 
లోపటి కపటాన్ని దాచేస్తున్నది 
మంచి ముసుగును తొడిగేస్తున్నది 
లేని చిరునవ్వును రప్పిస్తున్నది 
మంచి వానిగా చిత్రీకరిస్తున్నది  #అద్దం #yqkavithai #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#అద్దం #yqkavithai #తెలుగుకవి

read more
మెరిసిపోతున్నది 
బాహ్య సౌందర్యాన్ని చూపిస్తున్నది 
లోపటి కపటాన్ని దాచేస్తున్నది 
మంచి ముసుగును తొడిగేస్తున్నది 
లేని చిరునవ్వును రప్పిస్తున్నది 
మంచి వానిగా చిత్రీకరిస్తున్నది  #అద్దం #yqkavithai #తెలుగుకవి


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile