Find the Best ఆరాటం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆరాటం meaning, ఆరాటం అంటే à°à°®à°¿à°Ÿà°¿, ఆరాటం à°®à±à°‚దౠసాంగà±, ఆరాటం à°…à°°à±à°¥à°‚, ఆరాటం పోరాటం,
srilatha lion
ఇంకెన్నాళ్ళుంటావన్న ప్రశ్నంతరార్ధం ఇంకొన్నాళ్లుండమని చెప్పకనే చెప్పు ఆరాటం అంతరార్ధం అర్దం కాకపోగ ప్రశ్నే ముందు తొలుస్తుంది... #అంతరార్ధం #ప్రశ్న #ఆరాటం #yqkavi #telugu #ఇంకెన్నాళ్లు
srilatha lion
అమాయకత్వం ఆరాటంతో పరుగులెడుతుంటే అనుభవం ఆగి ఆరా తీస్తుంది #అనుభవం #ఆరాటం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
Naresh Reddy Aleti
సమరాలను జరపాలని దేశాలకు ఆరాటం తిమిరాలను తరమాలని దీపాలకు ఆరాటం ఈలవేసి పాడుతూనె గోల చేసి ఆడుతుంది చలచల్లగ తాకాలని పవనాలకు ఆరాటం రాలుతున్న తమదేహం వాడుతున్న తమ ప్రాణం పరిమళాలు పంచాలని కుసుమాలకు ఆరాటం సమస్తాన్ని మరిపించే వనములోని రాసక్రీడ కృష్ణ పెదవి తాకాలని గోపికలకు ఆరాటం వన్నెలయ్య అక్షరాలే సుప్రభాత కాంతులయ్యె భ్రాంతులనే తరమాలని కవనాలకు ఆరాటం #వన్నెలయ్య_గజల్ 127 #గజల్ #గజల్స్ #ఆరాటం #gazal #gazallover మత్లా మొదటి పాదం మొన్నటి వరకు కొనసాగిన ఇస్రాయెల్, పాలస్తీనా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులను, వాటిని ప్రోత్సాహించిన దేశాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. ఐనా శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కదా "ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto